NewsOrbit
న్యూస్ సినిమా

SP Charan: 7/జీ సినిమా హీరోయిన్‌తో ఎస్‌పీ చరణ్ మూడో పెళ్లికి రెడీ..??

SP Charan: ప్రముఖ గాన గాంధర్వుడు సుబ్రహ్మణ్యం కొన్ని వేల పాటలను అద్భుతంగా పాడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ గాయకుడి తనయుడు ఎస్పీ. చరణ్ కూడా పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చరణ్ గాయకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. బాలసుబ్రహ్మణ్యం కన్నులు మూసి శాఖ పాడుతా తీయగాలో పాల్గొంటూ తన తండ్రి లేని లోటును కాస్తయినా తీరుస్తున్నాడు. అయితే ఎస్‌పీ చరణ్ మొదటినుంచీ సంచలన వార్తల్లోకి ఎక్కుతుంటాడు. ఇప్పుడు కూడా అతని మూడో పెళ్లి గురించి సంచలన వార్తలు వస్తున్నాయి.

SP Charan: ఎస్పీ చరణ్ పెళ్లి

 

చరణ్ మొదట స్మిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ బంధంలో కలహాలు రావడంతో 2002లో విడిపోయారు. ఆ తర్వాత 2012లో అపర్ణను వివాహం చేసుకున్నాడు. తన రెండో భార్య అపర్ణ నుంచి కూడా చరణ్ విడాకులు తీసుకున్నట్లు బోగట్టా. కాగా తాజాగా చరణ్ 7/జీ బృందావన్ కాలనీ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల చరణ్ సోనియాతో దిగిన ఫొటో పోస్ట్ చేసి “కొత్తగా ఏదో జరగబోతోంది” అని ఇన్‌స్టాగ్రామ్‌ పేర్కొన్నాడు. ఈ ఫొటోలో చరణ్ టిప్ టాప్ గా రెడీ అయ్యి సోనియా అగర్వాల్ భుజంపై చేయి వేసి ఆమెతో చాలా క్లోజ్ గా కనిపించాడు. ఇంకేముంది ఆ పోస్ట్ చూసిన నెటిజన్లందరూ చరణ్, సోనియా పెళ్లి చేసుకోబోతున్నారని కంగ్రాట్యులేషన్స్ చెప్పడం ప్రారంభించారు.

అసలు సంగతి ఇది

అయితే ఇదంతా చూసి చరణ్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అనంతరం ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. వస్తున్న పుకార్లకి చెక్ పెడుతూ ఒక వెబ్‌సిరీస్‌కి సంబంధించి తామిద్దరూ కలిసి కొత్త ప్రయాణం మొదలు పెట్టామని చరణ్ స్పష్టం చేశాడు. సోనియా అగర్వాల్ తక్కువ వయసులోనే మంచి పేరు సంపాదించింది. 7/జి బృందావన్ కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. తక్కువ సమయంలోనే వీరు వీడిపోయారు. కెరీర్ పరంగా చూస్తే, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సోనియా ఒకవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇంకోవైపు వెబ్ సిరీస్‌లలో కీలక రోల్స్‌ చేస్తోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu