NewsOrbit
న్యూస్

Shanivarwada fort: ఆ కోటా లో రాత్రులు ఏమి జరుగుతుంది? ఒంటరిగా వెళ్ళడానికి ఎందుకు భయపడతారు??

The mystery behind Shanivarwada fort

Shanivarwada Fort: మన భారతదేశం చారిత్రక కట్టడాలకు అలాగే అలనాటి అద్భుతాలకు ప్రతీకగా పిలవబడుతుంది. భారతదేశంలో ఇటువంటి ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అలనాటి అద్భుతమైన కట్టడాలలో పుణె లోని బాజీరావు పేష్వా నిర్మించిన శనివర్వాడ కోట కూడా ఒకటి. కానీ, పౌర్ణమి రోజుల్లో ఆ కోట లోకి వెళ్లాలంటే చాలా  గుండె ధైర్యం కావాలట. అక్కడి ప్రజలు పౌర్ణమి రోజుల్లో పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్లవద్దని హెచ్చరిస్తారట. స్థానికులు చెప్పే కథనాల ప్రకారం పౌర్ణమి రోజున అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని చెబుతున్నారు.

The mystery behind Shanivarwada fort
The mystery behind Shanivarwada fort

బ్రిటీషు వారి దాడి కారణంగా ప్రస్తుతం ఆ కోటలో ఏవి మిగలలేదు. మరాఠా లో బాజీరావు మరణం తర్వాత అతని తనయుడు బాలాజీ బాజీరావు (నానా సాహెబ్) ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే, ఈ నానా సాహెబ్‌కు ముగ్గురు కొడుకులు ఉన్నారు వారి పేర్లు, మాధవ్ రావు, విశ్వాస్ రావు, నారాయణ్ రావు. ఓ రోజు నానా సాహెబ్ యుద్ధంలో వీరమరణం పొందడంతో తర్వాత అతని కుమారుడు మాధవ్ రావు మరాఠా సామ్రాజ్య బాధ్యతలు చేపట్టాడు. మరో యుద్ధంలో అతని మొదటి తమ్ముడు విశ్వాస్ రావు చనిపోయారు. అయితే తమ్ముడి మరణాన్ని మాధవ్ రావు  జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

The mystery behind Shanivarwada fort
The mystery behind Shanivarwada fort

క్రీ.శ 1773 వ సంవత్సరం లో తండ్రి మరియు అన్నల మరణం తర్వాత చివరిగా నారాయణ రావు అనుభవం లేకపోయినా సామ్రాజ్య బాధ్యతలు చేపట్టాడు. అప్పటికి అతడికి కేవలం 16 ఏళ్లే కావడంతో అతడి బాబాయి రఘునాథ్ రావు సూచనలతో సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే, దురాశతో రఘునాథ రావు కుట్ర వల్ల రాజుకి గార్దీ అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలు వచ్చాయి.

అయితే, బాబాయి సహకారంతో గిరిజనులు రహస్యంగా ఆ కోటలోకి ప్రవేశించి నారాయణ రావు ని హత్య చేశారు. ఆ తరువాత అతడిని సమీపంలోని ఓ నదిలో పడేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి నారాయణ రావు ఆత్మ ఆ కోటలో ప్రతీకారం తీర్చుకోడానికి తిరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju