NewsOrbit
న్యూస్

Online shopping: ఆన్లైన్ మార్కెట్లో దూసుకుపోతున్న టాప్ 10 ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ఇవే.!

Advertisements
Share

Online shopping: వెనకటికి ఎవరో అన్నట్టు, ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది. ప్రపంచం ఇపుడు అరచేతిలో ఇమిడి వుంది.. సెల్ ఫోన్ రూపంలో. ఒకప్పటిలా మాల్స్ కి వెళ్లే రోజులు పోయాయి. ఇపుడు వున్న చోటినుండే మనకు కావలసిన వస్తువులను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొనే వెసులుబాటు కలదు. హోమ్ నీడ్స్ నుండి మనం ఒంటికి వేసుకొనే దుస్తుల వరకు ఇలా మనకు ఏది కావలసినా బయటకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనుండే మన చేతిలోవున్న స్మార్ట్ ఫోన్ తో ఇట్టే ఆర్డర్ చేయొచ్చు. ఇక ఇలాంటి సర్వీసులు మనకు అనేక ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ ఇస్తూ వున్నాయి. ఇపుడు వాటి గురించి తెలుసుకుందాం.

Advertisements


AP High Court: అమరావతి రాజధాని కేసుల విచారణ జనవరి 28కి వాయిదా..

Advertisements

ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో దూసుకుపోతున్న షాపింగ్ సైట్స్:

ఇలాంటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లకు కరోనా కొంచెం కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. దాదాపు రెండు సంవత్సరాలనుండి కరోనా కారణంగా ఆన్ లైన్ షాపింగ్ కే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఏడాది పొడవునా, వారు డిస్కౌంట్లు, డీల్స్ అంటూ ఆన్ లైన్ షాపింగ్ నుంచి తలతిప్పుకోనివ్వడం లేదు. ఈ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ గురించి ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో భాగంగా ఓ పది ఆన్లైన్ సైట్లను గుర్తించారు. ఆ వివరాలు మీ కోసం..

Big breaking: బండ్ల గణేష్‌ని అరెస్ట్ చేయనున్న పోలీసులు..!?
టాప్ 10 ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్:

వాటిలో టాప్ ప్లేసులో అమెజాన్ (amazon.com) ఉండటం గమనార్హం. ఇది అందరి కంటే ఎక్కువ మంది కస్టమర్లను దక్కించు కోవడం విశేషం. దాని తరువాత ప్లేసులో Taobao.com వుంది. ఇది బేసిగ్గా చైనీస్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం. దీని తరువాత Ebay.com వుంది. ఇది అత్యంత తక్కువ కాలంలో స్టార్ట్ చేసి తొందరగా ఎదిగింది. తరువాత Walmart.com, Jd.com, Shopify.com, Bestbuy.com, bestbuy.com, Target.com, Rakuten, The Home Depot వున్నాయి.


Share
Advertisements

Related posts

YS Jagan: కూతురు కోసం రాచమల్లు చేసింది తెలిసి, ఫోన్ చేసి మరీ మెచ్చుకున్న జగన్ !

somaraju sharma

ఆదాయం పెంపుపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

somaraju sharma

Mahesh babu: మ‌హేష్‌బాబు హీరోగా నిల‌దొక్కుకునేందుకు వాళ్ళని వాడుకున్నాడా..?

GRK