26.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
న్యూస్

TSPSC Group 1 Results: టిఎస్పీఎస్సి గ్రూప్ 1 ఫలితాలు విదుల?

TSPSC Group 1 Results
Share

TSPSC Group 1 Results: తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్(TSPSC) టిఎస్పీఎస్సి ఆధ్వర్యంలో అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ఫలితాలు(TSPSC Group 1 Results) అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్సైట్ లో వారి హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి తెలుసుకోవొచ్చు. గ్రూప్ 1 2022 ఫలితాలు(TSPSC Group 1 Results) కోసం ఇక్కడ చూడండి TSPSC Results 

తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్(TSPSC) ఏర్పడిన తరువాత మొదటి సారి జరిగిన గ్రూప్ 1

పరీక్ష అయినందున టిఎస్పీఎస్సి ఈ గ్రూప్ 1 పరీక్షని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందుకొరకు ఎక్కడా ఒక చిన్న తప్పిదం లేకుండా టెక్నాలజీ వాడుకొని ఆదర్శనంగా ముందుకు వెళ్తుంది. ఇదివరకు ఎప్పుడూ లేనట్టు ఓఎంఆర్ షీట్(OMR Sheet) కూడా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కలిపించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పరీక్ష లో వొచ్చిన ప్రశ్నల మీద అభిప్రాయ సేకరణ తీసుకొని ఫైనల్ కీ ను కూడా విడుదల చేసింది. అదే తరహా లో ఇప్పుడు  గ్రూప్ 1 2022 ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం చేసింది.

TSPSC Group 1 Results Declared Date: TSPSC గ్రూప్ 1 ఫలితాలు

గ్రూప్ 1 పేపర్ చాలా టఫ్ వొచ్చింది అనేది అందరి అభిప్రాయం దీనికి తోడు కట్ ఆఫ్  కూడా కొత్త తరహాలో నిర్ణయించడమ్ వల్ల కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎన్ని మార్కులు వొస్తే మైన్స్ కి అర్హత ఉంటుంది అన్న విషయం అభ్యర్థులను కలవరపెడుతుంది. గ్రూప్ 1 2022 ఫలితాలు విడుదలయ్యే తేదీ (TSPSC Group 1 Results Declared Date) కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 1 2022 అభ్యరధులకి శుభవార్త ఏమిటంటే నవంబర్ లోనే గ్రూప్ 1 ఫలితాలు విదులయ్యే అవకాశం ఉంది అని వినికిడి. అయితే నవంబర్ 3వ లేదా 4వ వరం లొ గ్రూప్ 1 ఫలితాలు నిజంగానే వొచ్చే అవకాశాలు ఎక్కువ.

నవంబర్ చివరికల్లా గ్రూప్ 1 ఫలితాలు విదుల

నవంబర్ చివరి వారంలో అంటే నవంబర్ 25 మొదలుకొని నవంబర్ 30 లోపే ఎప్పుడైన టిఎస్పీఎస్సి గ్రూప్ 1 ఫలితాలు(TSPSC Group 1 Results) రిలీజ్ చేయొచ్చు.

టిఎస్పీఎస్సి గ్రూప్ 1 ఫలితాలు(TSPSC Group 1 Results) మీరు ఇక్కడ చెక్ చేసుకోవొచ్చు

TSPSC Group 1 Mains Exam Date: TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మొదట ప్రిలిమ్స్  ఫలితాలు విదుల అయినా తరువాతనే టిఎస్పీఎస్సి వెల్లడించనుంది. అంటే అప్పటివరకు ఎవరు ఎన్ని చెప్పిన అవి ఊహాగానాలే. కానీ సగటు అభిప్రాయ సేకరణ ధ్వారా అర్ధం అయినా విషయం ఏంటంటే TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ ఫిబ్రవరి చివరిలో కానీ మార్చ్ చివరిలో కానీ జరిగే అవకాశాలు ఎక్కువ.

TSPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో జనరల్ ఎస్సే, ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, జనరల్ ఇంగ్లీషు, హిస్టరీ, జాగ్రఫీ అండ్ కల్చర్, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, తెలంగాణ మూవ్‌మెంట్స్ ఫర్ స్టేట్ ఫార్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ ఆఫ్ డేటా అనే ఆరు పేపర్లు ఉంటాయి

ఈ ఆర్టికల్ లో టాపిక్స్: TSPSC, టిఎస్పీఎస్సి,  గ్రూప్ 1 మెయిన్స్, TSPSC Group 1 Mains, TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ, TSPSC Group 1 Results,  టిఎస్పీఎస్సి గ్రూప్ 1 ఫలితాలు, Group 1 Results, Exam results

Related Links: https://www.tspsc.gov.in/


Share

Related posts

Amalapuram Violence: ఏపి ప్రభుత్వ చర్యలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

somaraju sharma

Guppedantha Manasu November 2 Episode: పెద్దమ్మ మాయలో తండ్రిని కూడా మర్చిపోయిన రిషి..!!

Ram

Samantha: మల్టీస్టారర్ మూవీలో జాయిన్ అయిన సమంత..ఈ సినిమాకి బల్క్ డేట్స్..

GRK