NewsOrbit
న్యూస్ సినిమా

Tuck jagadeesh : ‘టక్ జగదీష్’ – ‘లవ్ స్టోరీ’ రిలీజ్ క్లాష్.. సోలో డేట్ కోసం వార్

Tuck jagadeesh : ‘టక్ జగదీష్’ – ‘లవ్ స్టోరీ’ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. వాస్తవంగా ఈ రెండు సినిమాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఒక్క వకీల్ సాబ్ తప్ప మిగతా సినిమాలన్నీ రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అయితే ఇటీవలే మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి షూటింగ్స్ మొదలయ్యాయి. నారప్ప లాంటి సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. కానీ ‘టక్ జగదీష్’ – ‘లవ్ స్టోరీ’ సినిమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ థియోటర్స్ ఓపెన్ అయ్యాకే రిలీజ్ చేస్తామని ఆయా చిత్రాల మేకర్స్ వెల్లడించారు.

tuck-jagadeesh-Love story release clash...war for solo date
tuck jagadeesh Love story release clashwar for solo date

ఇక త్వరలో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్న తరుణంలో ‘టక్ జగదీష్’ – ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ కోసం ప్లాన్  చేసుకుంటున్నాయట. ఇదే సమయంలో మేము ముందు మా సినిమాను రిలీజ్ చేస్తామంటే మేము ముందు మా సినిమాను రిలీజ్ చేస్తామని చర్చలు సాగిస్తున్నారట. ఈ వ్యవహారం ఎంతకి తేలడం లేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పటికే
వెర్సటైల్ హీరో సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ మూవీ జూలై 30న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘కల్యాణ మండపం’, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ ఆగస్టు 6న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Tuck jagadeesh : చైతన్య – నాని లలో ఒకరు రావాలని ట్రై చేస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’- నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాలను కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు ఆగస్టు 13 డేట్ కోసం పోటీ పడుతున్నాయట. ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్ చేసి భారీ వసూళ్ళు రాబట్టుకోవాలని చూస్తున్నారట. వాస్తవంగా ఆ డేట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ లాక్ చేసుకున్నారు. కానీ పుష్ప ఇంకా షూటింగ్ దశలో ఉంది. దాంతో ఆ డేట్ కోసం చైతన్య – నాని లలో ఒకరు రావాలని ట్రై చేస్తున్నారట. చూడాలి మరి ఎవరు ఫైనల్ గా ఫిక్స్ అవుతారో.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N