NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel Saab : అర్జెంట్ గా ముగ్గురు అమ్మాయిలు కావాలి – పవన్ సినిమా షూటింగ్ లో భారీ ట్విస్ట్

Vakeel Saab :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పైన పవర్ స్టార్ అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయినప్పటి నుండి కొన్ని వర్గాల ఆడియన్స్ లో ఒకటే గొడవ. ‘పింక్’ లాంటి సినిమాలో హీరో ఇమేజ్ పెంచడం కోసం అసలైన స్క్రిప్ట్ ని చెడగొడుతున్నారు అని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. 

 

Vakeel Saab movie has a special song
Vakeel Saab movie has a special song

ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ అనే తేడా లేకుండా సినిమా లో ఆడవారివి ప్రధాన పాత్రలు అయితే సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పడం అనేది స్క్రిప్టు యొక్క గొప్పతనాన్ని చెడగొడుతుంది అని అన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారో అందరికీ తెలుసు కాబట్టి దాదాపు చిత్రం లో మహిళల ప్రాముఖ్యత గురించి అందరూ ఆశలు అయితే పెట్టుకోవచ్చు. అయితే తాజాగా ఆ యూనిట్ నుండి మరొక వార్త బయటకు వచ్చింది. 

సినిమాలో అన్నీ ఉన్నా ఏదో తక్కువ అయింది అన్నట్లు నిర్మాత, దర్శకుడు కూడా ఫీల్ అయ్యారట. సినిమాలో ఇప్పటికే ఒక ఫ్లాష్ బ్యాక్ జోడించారు. శృతిహాసన్ లాంటి హీరోయిన్ ను పవన్ పక్కన పెట్టారు. ఫైట్లు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ ను యంగ్ గా మార్చారు. అయినా ఉన్న వెలితి మాత్రం బాగా కనపడుతోందని స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

ఇక మరీ ఇలాంటి స్క్రిప్ట్ లో ఐటమ్ సాంగ్ పెడితే బాగోదని ప్రారంభంలో టైటిల్ సాంగ్ ఆలోచనలో ఉన్నారట. అందుకోసం ముగ్గురు హీరోయిన్లను స్పెషల్గా ఒప్పించి వారి మధ్యలో పవన్ కళ్యాణ్ తో టైటిల్ స్క్రోలింగ్ అప్పుడు సఆంగ్ చేయించాలని ఐడియా అని అంటున్నారు. మరి ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు? అసలు దొరుకుతారా? కథలో ఈ పాట ఇముడుతుందా అన్నది ప్రతి ఒక్కరికి సస్పెన్సే..!

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu