NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్ : రజినీకాంత్ రాజకీయాలు వద్దు అనగానే – హీరో విజయ్ ఎంట్రీ ఇస్తున్నాడు ?

బిగ్ బ్రేకింగ్ : రజినీకాంత్ రాజకీయాలు వద్దు అనగానే - హీరో విజయ్ ఎంట్రీ ఇస్తున్నాడు ?

ఇటీవల సూపర్  స్టార్ రజినీకాంత్ చేసిన ప్రకటనతో ఆయన అభిమానులు ఎంతో నిరాశచెందారు. ఆయన రాజకీయాలలోకి వస్తారని  ఎంతగానో ఎదురుచూసిన ఆయన అభిమానులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంకేముంది ఆయన రాజకీయాలలోకి వచ్చేస్తారు అనుకున్న సమయంలో అంతకు రెట్టింపు వేగంతో వెనక్కి వెళ్లిపోయారు. ఇందుకు క్షమాపణ కోరుతూ ఆయన తన అభిమానులకు ఒక బహిరంగ లేఖను రాసారు. ఒకవేళ రజిని రాజకీయాలలోకి వస్తే అన్న విషయమై ఇప్పటికే, ఎప్పటినుంచో తమిళ రాజకీయాల్లో పాతుకుపోయిన వారితోపాటు ఈ మధ్యనే వచ్చినవారు మరియు త్వరలో రావాలనుకుంటున్న వారందరూ తమ వ్యూహాలు రచించుకున్నారు. 

బిగ్ బ్రేకింగ్ : రజినీకాంత్ రాజకీయాలు వద్దు అనగానే - హీరో విజయ్ ఎంట్రీ ఇస్తున్నాడు ?

ఎంజీఆర్ జయంతి సందర్భంగా జనవరి 17న రజనీ పార్టీని ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాను ప్రస్తుతం నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాను త్వరగా ముగించి పార్టీ కి సంబంధించిన పనులలో నిమగ్నం అవ్వాలని రజనీ ప్లాన్ చేసుకున్నారట. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకూ శరవేగంగా సాగింది. కానీ అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీ అనారోగ్యానికి గురవ్వడంతో హుటాహుటిన ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. రజనీ అక్కడ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. ఆ తరువాతే రజనీ ఎవ్వరూ ఊహించని ప్రకటన చేశారు.

ఇదిలా ఉండగా ఇంకొకపక్కన ఈ పరిస్థితి మొత్తాన్ని తనకు అనువుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారట ఇళయతలపతి విజయ్. ప్రస్తుతం తమిళ రాజకీయాలలో ఇదే  హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విజయ్ త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఈ విషయమై ఇప్పటికే తన అభిమాన సంఘం అయిన  ‘మక్కల్ ఇయక్కం’ నిర్వాహకులతో సమావేశమయ్యారట. ఆ సమయంలో విజయ్ మాట్లాడుతూ ‘అభిమానులు తొందరపడొద్దు. వేచి చూద్దాం’ అని చెప్పారట. 

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju