NewsOrbit
న్యూస్ హెల్త్

Refrigerate: పొరపాటున కూడా ఫ్రిజ్‌ల‌లో వీటిని మాత్రం నిల్వ చేయకండి!!

Refrigerate: పొరపాటున కూడా ఫ్రిజ్‌ల‌లో వీటిని మాత్రం నిల్వ చేయకండి!!

Refrigerate: మనకు అనారోగ్య సమస్యలు మనం తీసుకునే ఆహారం వలెనే వస్తుంటాయి.  అందుకేఎప్పుడు  పరిశుభ్రమైన, ఆరోగ్యమైన ఆహారాన్నేతినాలి. ఇదివరకటి  వారు తాజాగా ఉండే  ఆహారాన్ని  తినేవారు.రోజుల తరపడి నిల్వ పెట్టుకునే వారు కాదు. అందుకే వారంతా ఎంతో ఆరోగ్యం తో ఉత్సహంగా జీవించేవారు. కానీ మనం రోజు వండుకునే కూరలు దగ్గరనుండి అన్ని పదార్ధాలు ఫ్రిజ్‌లో – Refrigerate నిల్వ చేయడానికి అలవాటు చేసుకున్నాం. దాని వలన ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.

We should not refrigerate these food items
We should not refrigerate these food items

ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడని పదార్ధాల గురించి తెలుసుకుందాం.. . ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ ని ఫ్రిజ్‌లో నిల్వ చేయకంచేయకూడదు. కాఫీని ఫ్రిజ్‌లో ఉంచడం వలన అక్కడున్న మిగతా వస్తువుల అరోమాను కూడా గర్హించేస్తుంది. తద్వారా అవి త్వరగా పాడైపోతాయి. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లోపెట్టడం వలన దాని రుచి మారిపోతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మార్కెట్ నుంచి తెచ్చిన తాజా టొమాటోలను ఫ్రిజ్‌లో సర్దకూడదు. అలా చేస్తే లోపలి నుంచి అవి పాడైపోతాయి.  చాలా త్వరగా కుళ్లిపోతాయి కూడా. అదేవిధం గా అరటి పండ్లను కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు. వాటి నుంచి విడుదలయ్యే ఇథిలీన్ గ్యాస్ వలన మిగతా పండ్లు కూడా పాడవుతాయి.

తేనెను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. గాలి చొరబడని గాజు సీసాల్లో నిల్వచేస్తే కొన్నేళ్ల పాటు పాడవకుండా ఉంటుంది. తేనే ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత ఔషధం గా పనిచేస్తుంది.కానీ ఫ్రిజ్‌లో పెడితే మాత్రం గట్టిగా స్పటిక లాగా మారిపోతుంది. బంగాళా దుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వలన స్టార్చ్ షుగర్స్‌లా మారుతాయి. అవి ఆరోగ్యానికి హానికరం. రుచి కూడా మారిపోతుంది. పుచ్చకాయ చల్లగా ఉండాలని చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. కానీ అలా చేయడం వలన  అందులో ఉండే పోషక విలువలు దెబ్బతింటాయి. ఆ తర్వాత దాన్ని  తిన్నా ప్రయోజనం ఉండదు.

పెరుగు, మ‌జ్జిగ త‌ప్ప‌.. పాలు, పాల సంబంధ ఇత‌ర ప‌దార్థాలు ఏవైనా కూడా ఫ్రిజ్‌ల‌లో నిల్వచేయకూడదు. అలా చేయడం వలన అవి వాటి స‌హ‌జత్వాన్ని కోల్పోతాయి. అలాగే కోడి గుడ్ల‌ను కూడా ఎప్ప‌టికప్పుడు తెచ్చుకుని వాడుకోవాలి కానీ ఫ్రిజ్‌ల‌లో నిల్వ  చేయకూడదు.

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju