NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Gain: సన్నగా ఉన్నవారు 7రోజుల్లో బరువు పెరగడండి.. అద్భుతమైన చిట్కా..!!

Weight Gain: చిన్న పిల్లలు లేదా పెద్దవారు వయసు పెరుగుతున్నకొద్దీ వయసుకు తగ్గ బరువుండాలి.. కొంతమంది ఉండవలసిన బరువుకన్నా తక్కువగా ఉంటారు.. ఎత్తుకు తగ్గ బరువు ఉన్న వ్యక్తులు అందరినీ ఆకర్షించగలరు.. ఇలా బరువు తక్కువగా ఉన్న వారికి ఆయుర్వేద వైద్యంలో చక్కటి చిట్కాలు ఉన్నాయి..!! వాటిని తెలుసుకొని పాటిస్తే చక్కగా బరువు పెరుగుతారు..!! సులువుగా బరువు పెరగడానికి ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!! ఆ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుని ప్రయత్నిద్దాం..!!

Weight Gain Ayurvedic Remedy Extraordinary results
Weight Gain Ayurvedic Remedy Extraordinary results

Weight Gain: బరువు పెరగాలనుకొనే వారికి అద్భుతమైన ఆయుర్వేద ఔషదం..!!

 

కావలసిన పదార్థాలు :

పిస్తా – 100 గ్రాములు, బాదం – 100 గ్రాములు, అక్రోటు – 100 గ్రాములు, నేలతాడి – 100 గ్రాములు, నేల గుమ్మడి – 100 గ్రాములు, తామర గింజల పప్పు – 100 గ్రాములు, అశ్వగంధ – 100 గ్రాములు, పల్లేరు చూర్ణం – 100 గ్రాములు, శతావరి – 100 గ్రాములు, అతిమధురం – 100 గ్రాములు, ఉసిరికాయ పొడి – 100 గ్రాములు, జాజికాయ – 100 గ్రాములు, జాపత్రి – 100 గ్రాములు, పల్లేరు చూర్ణం – 100 గ్రాములు, ఉద్ది పప్పు – 100 గ్రాములు, సపెద్ ముస్లి – 100 గ్రాములు, జీలకర్ర – 50 గ్రాములు, వాము – 50 గ్రాములు, నేలతంగేడు – 50 గ్రాములు, త్రిఫల – 50 గ్రాములు, త్రికటు – 50 గ్రాములు, లవంగాలు- 10 గ్రాములు, యాలుకలు – 10 గ్రాములు, దాల్చిన చెక్క- 10 గ్రాములు, ఇంగువ- 5 గ్రాములు.

వీటన్నింటినీ తీసుకొని పొడి చేసుకుని ఉంచుకోవాలి. పైన తెలిపిన తెలిపిన విధంగా ఔషధాల పొడులను కలుపుకోవాలి. ఇలా అన్ని రకాల పొడులను కలుపుకున్న దానిలో సరిపోయినంత చెరుకు బెల్లం, ఒక కేజీ నెయ్యి, అర కిలో తేనె వేసి బాగా లేహ్యంలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ఉదయం రాత్రి ఆహారం తీసుకునే అరగంట ముందు ఒక గ్లాసు పాలలో నిమ్మకాయంత సైజులో ఈ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకుని తాగాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వలన త్వరగా బరువు పెరుగుతారు. మీరు పెరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని తాగటం కూడా అదే బరువు ఉంటారు. ఈ చిట్కా ప్రయత్నిస్తే వారం రోజుల్లోనే మీకు స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి.. బరువు పెరగడం కోసం ఈ మిశ్రమాన్ని కచ్చితంగా ఆరు నెలలు వాడాలి. దీని వలన బరువు పెరగడమే కాకుండా శక్తివంతంగా తయారవుతారు.

Weight Gain Ayurvedic Remedy Extraordinary results
Weight Gain Ayurvedic Remedy Extraordinary results

Weight Gain: బరువు పెరగడానికి ఈ ఆహార పదార్థాలు కూడా తీసుకోండి..!!

 

మీ పిల్లలు తీసుకునే రోజు వారి ఆహారంలో ఈ క్రింది పదార్థాలు ఉండేలా చూసుకోండి. వీటిలో ఉన్న పోషక విలువలు మీ పిల్లల బరువు, ఎత్తు పెరుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి. పాలు, పెరుగు, తేనె, బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఉడకబెట్టిన కోడిగుడ్లు, చికెన్, సాల్మన్ ఫిష్, అరటిపండు, బీన్స్, టోప్సో, పప్పులు, అన్ని రకాల పప్పు దినుసులు, ఎండు ఖర్జూరం, తాజా పండ్లు, అన్ని సీజనల్ ఫ్రూట్స్, మొక్కజొన్న, చిలకడదుంప , బంగాళదుంప, ఓట్మీల్, పాన్ కేక్స్ వీటిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఖనిజాలు బరువు పెరగడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju