న్యూస్ సినిమా

ఆ నటితో డైరెక్టర్‌కు ఉన్న లింకేంటి.. అప్పుడేమో అలా, ఇప్పుడు లగ్జరీ కారు కొనిచ్చి!!

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోయిన్ మధ్య నడుస్తున్న వ్యవహారం ఇప్పుడు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ డైరెక్టర్ డైలాగ్స్ రాస్తే చప్పట్లు కొట్టాల్సిందే. ఇటీవలే ఈ స్టార్ డైరెక్టర్ ఒక ముద్దుగుమ్మకి మంచి హిట్ ఇవ్వడంతో ఆమె దశ మారిపోయింది. ఆ డైరెక్టర్ ఇచ్చిన హిట్‌తో ఆ అందాల తార భారీ సినీ ఆఫర్స్ కూడా దక్కించుకుంది. అయితే అప్పట్లో వీరిద్దరి మధ్య ఏదో నడిచిందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసలు వింటుంటే మాత్రం ఆ డైరెక్టర్ అలాంటోడా అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో ఉన్న లింకేంటి?

Tollywood Director And Character Artist

తెలుగులో లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. కాస్త వయసు పైబడినా, బొద్దుగా ఉన్నా.. వీరు అందం విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు. అందుకే సీనియర్ డైరెక్టర్లు, యాక్టర్లు వీరిపై కన్నేస్తుంటారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే తాజా సినీ సర్కిల్ రూమర్స్‌ ప్రకారం, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌పై ఆల్రెడీ పెళ్లయిన డైరెక్టర్ మనసు పారేసుకున్నాడు. నిజానికి ఈ డైరెక్టర్ ఆమెకు చాలా మంచి రోల్స్‌ ఇవ్వడం వల్లే ఆమె సినీ ఇండస్ట్రీలోని ఒక గుర్తింపు దగ్గించుకోగలిగింది. అలా సినిమాల్లో పనిచేస్తూ వీరిద్దరూ బాగా దగ్గరయ్యారని టాక్. ఆ డైరెక్టర్ ఆమెకు ఫ్రెండ్‌షిప్ అంటూ ఒక లగ్జరీ కార్ కూడా గిఫ్ట్‌గా అందించాడట. అయితే లగ్జరీ కార్ ఇచ్చేంత గొప్ప ఫ్రెండ్‌షిప్ వారి మధ్య అసలు ఎక్కడ ఉంది? వారి మధ్య కచ్చితంగా ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోంది, అందుకే ఏకంగా లక్షల ఖరీదైన కార్ కొనిచ్చినట్లున్నాడు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఆ హీరోయిన్ తోనూ లింకా?

మరోవైపు దర్శకుడు త్వరలో ఓ భారీ బడ్జెట్ సినిమా పట్టాల మీదికి తీసుకెళ్లనున్నాడు. అతడికి సన్నిహితంగా ఉండే మరో హీరోయిన్‌కి కూడా ఆ సినిమాలో ఒక రోల్ ఉంటుందని అంటున్నారు. అయితే, దర్శకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాన్నిహిత్యానికి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం పరిశ్రమ వారిని కూడా షాక్‌కు గురిచేస్తోంది.


Share

Related posts

Bigg Boss 5 Telugu: పింకీతో పెళ్లి.. గురించి మానస్ తల్లి షాకింగ్ వ్యాఖ్యలు..!!

sekhar

Aloo Bukhara: ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

bharani jella

Chiranjeevi : చిరంజీవి – రామ్ చరణ్ ఆచార్య కోసమే కాదు రాజమండ్రి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది..!

GRK