NewsOrbit
న్యూస్ హెల్త్

Weight loss: ఇలా చేయడం వలన ఏ భాగంలో ఉన్న కొవ్వయినా చాల తేలికగా తగ్గించుకోవచ్చు!!(పార్ట్-1)

Yoga is the best way for weight loss part 1

Weight loss: ఆసనాలలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఏ భాగం లో క్రొవ్వు ఎక్కువగా  ఉన్న తగ్గించుకోవడానికి దానికి సంబందించిన  ఆసనాలను వేసిన చాలు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, పొత్తికడుపు తగ్గడానికి ఉత్థానపాదాసనము అనే దానిని చేస్తే ఆ ఆసనం  పొత్తికడుపు పైనే పని చేసి అక్కడ ఉన్న కొవ్వును మాత్రమే తగ్గిస్తుంది.అలాగే  పై పొట్ట భాగం తగ్గాలనుకుంటే  నౌకాసనం వేయాలి . ఇది పొట్ట పయిన మాత్రమే  కరిగేలా చేస్తుంది. లేదా బిగిసేటట్లుగా  చేస్తుంది. ఇదే విధం గా  సీటు కు ఒక ఆసనం, జబ్బలకు, వీపుకు, ప్రక్కలకు, తొడలకు ఒక ఇలా మనలో కొవ్వు ఎక్కువగా ఉండే అన్ని భాగాలకు సంబంధించిన ఆసనాలు ఉంటాయి. సుమారుగా  ఒక పది ఆసనాలు వేస్తే ముఖ్యమైన భాగాల లో పెరిగిన కొవ్వు ను తగ్గించుకోవచ్చు.

Yoga is the best way for weight loss part 1
Yoga is the best way for weight loss part 1

1) పొత్తి కడుపు తగ్గించుకోవాలంటే  – ఉత్థానపాదాసనం
2) పై పొట్టతగ్గించుకోవాలంటే – నౌకాసనం
3) ప్రక్క భాగం తగ్గించుకోవాలంటే – అర్థమత్స్యేంద్రాసనం/వక్రాసనం
4) వీపు భాగం తగ్గించుకోవాలంటే – భుజంగాసనం
5) సీటు తగ్గించుకోవాలంటే – శలభాసనం
6) తొడలు తగ్గించుకోవాలంటే – సుప్తవజ్రాసనం
7) జబ్బలు తగ్గించుకోవాలంటే – గోముఖాసనం
8) పిక్కభాగం, తొడవెనక భాగం తగ్గించుకోవాలంటే – ధనురాసనం
9) నడుము భాగం తగ్గించుకోవాలంటే – సర్పాసనం/ఉష్ట్రాసనం వేస్తె మంచి ప్రయోజనం ఉంటుంది.

ఎవ్వరు  ఏ  భాగాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఆసనాలను రెండు పూట లా లేదా ఒక పూట వేసి కొవ్వును తగ్గించుకోవచ్చు. ఎవరింట్లో వారు, ఎవరికి అనుకూలమైన సమయంలో వారు ఈ ఆసనాలు వేసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడు కూడా  ఆసనాల కు ఆటంకం రాదు. ఇంకొకరి తోడు అవసరం ఉండదు. ఆసనాలు చేయడం వల్ల నడుము నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ వంటివి  రావు . మోకాళ్ళ, మడా ల నొప్పులతో బాధపడే వారు కూడా ఇప్పుడు చెప్పిన ఆసనా ఎలాంటి ఇబ్బంది పడకుండా వేయగలుగుతారు. చాలా మంది ఆసనాల ను వేసి ఫలితం రాక ఆ పేస్తుంటారు.   ఫలితం రాలేదంటే ఆసనాలలో దోషంఉంది అని అర్ధం కాదు.ఆసనాలలో  వారు చేసిన పొరపాట్లకు  వారు సరైన ఫలితాన్ని పొందలేకపోయిందవచ్చు .

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju