NewsOrbit
Featured రాజ‌కీయాలు

టిడిపి రెబెల్ ఎమ్మెల్యేల లిస్టులో మరొక పేరు?

అసలే కీలక నేతల వరుస అరెస్టులులతో సతమతమవుతున్న చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పై భూగర్భ తవ్వకాల ప్రాజెక్టులో తప్పుడు ఆరోపణలు చేశారని రాధాకృష్ణ రామోజీరావు లతోపాటు చంద్రబాబుకి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో రేపోమాపో పార్టీ సీనియర్ నేత కూడా నిర్భయ కేసులో అరెస్టు అయ్యేలా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చర్యలను స్పష్టం చేశారు అసలు చంద్రబాబు అంటే లెక్క లేకుండా మొన్న మధ్య రాజ్యసభ ఓటింగ్ సమయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు కి మరొక టిడిపి ఎమ్మెల్యే నిద్ర లేకుండా చేస్తున్నారు.

 

 

Adireddy Bhavani Archives | Telugu360.com

వివరాల్లోకి వెళితే రాజ్యసభ ఓటింగ్ సందర్భంగా నాలుగవ చెల్లని ఓటు ఆదిరెడ్డి భవాని ది కావడం తెలిసిందే. ఆమె చూస్తే ఏమో  ఓటింగ్ సమయంలో అక్కడ ఉండే వ్యక్తి ఇచ్చిన వివరణ లో వచ్చిన మిస్ అండర్స్టాండింగ్ వల్ల పొరపాటు జరిగిందని వెల్లడించగా విషయం ఏదో తేడాగా ఉందని అసలు నమ్మశక్యంగా లేదని టిడిపి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విషయం అక్కడితో అయిపోయిందిలే అనుకుంతున్న సమయంలోఇదంతా కావాలనే జరిగింది అన్న రచ్చ తెదేపాలో మొదలైపోయిందట.

వివరాల్లోకి వెళితే ఏపీ లో మొదటి ఎమ్మెల్సీగా వైఎస్ జగన్ గతంలో ఎంపిక చేసింది ఆదిరెడ్డి భవాని కి స్వయంగా మామగారైన ఆదిరెడ్డి అప్పారావు కి టిడిపి వైసిపి లో కూడా సంబంధాలు ఉన్నాయి. ఇకపోతే చిరకాలంగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో అది రెడ్డి కుటుంబానికి డబ్బు పోయి మరియు వారి నమ్ముకున్న పార్టీ అధికారంలో లేకపోవడంతో నియోజకవర్గంలో కూడా గౌరవం పూర్తిగా తగ్గిపోయిందట. ఇటువంటి సమయంలో జగన్ ఇచ్చిన ఆఫర్ అందుకని మరోసారి పార్టీ మారడం లేదా అందులోనే ఉంటూ అధికార పార్టీ నేతలా వ్యవహరిస్తూ.. సొంత పార్టీని తప్పుపట్టడమో మరొక రకంగా సహకరించడమో అన్న ఆప్షన్ల మధ్యలో ఆదిరెడ్డి భవాని ఉన్నట్లు పలువురు చెప్పుకుంటున్నారు.

అంతే కాకుండా ఇటీవల అచ్చెన్నాయుడు అరెస్ట్ తో జగన్ ను ఎదురించి పోరాడితే కేసులు తప్ప మిగిలేది ఏమీ లేదని టీడీపీలో మరో చర్చ నడుస్తుంది. క్రమంలో అనేకనేక విశ్లేషణల మధ్య భవాని కూడా వైసీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ లో కీలకమైన నేత అని బయట టాక్ నడుస్తోంది. ఓటింగ్ కి ముందురోజు విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాజ్యసభ ఓటింగ్ గురించి అంతా క్లియర్ గా ఎమ్మెల్యేలకు ఓటు వేయాల్సిన పద్ధతిని వివరించిన ఆదిరెడ్డి భవాని అలా తప్పు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నించగా అవన్నీ ట్రయల్స్ అని…  అందుకు తగ్గట్టు హింట్స్ వస్తున్నాయని తెదేపా కేడర్ చెబుతోంది.

ఇక బాబు సంగతికి వస్తే ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ఒక ఎమ్మెల్యేను ఆయన కనిపెట్టుకొని ఉండటం అనేది శక్తికి మించిన పనే. మరి బాబు మేటర్ ని ఎలా డీల్ చేస్తాడో వేచి చూడాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?