NewsOrbit
రాజ‌కీయాలు

‘కాషాయంకు మారినా ‘పచ్చ’ వాసన పోలేదు!’

అమరావతి: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టిడిపిని వీడి బిజెపిలో చేరినా లోపల పచ్చచొక్కా అలాగే ఉందనిపిస్తోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం కాంట్రాక్ట్‌ల రద్దు, పిపిఎల సమీక్షలపై సుజనా చౌదరి ఆక్షేపణ వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సుజనా చౌదరి బిజెపిలో చేరినా టిడిపి అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పోలవరం కాంట్రాక్ట్‌ల రద్దు, విద్యుత్ పిపిఎల సమీక్షలపై సిఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అడ్డుకుంటుందని ఆయన అనడం, ప్రజాధనం లూటీని సమర్థించడం చూస్తే లోపల పచ్చచొక్కా అలాగే ఉందనిపిస్తోందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

Leave a Comment