NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మా ఆయన బంగారం అంటున్న వైయస్ భారతి రెడ్డి..??

మహమ్మారి కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో సీనియర్ నేతలకు ఆశ్చర్యం కలిగిస్తున్న ఏపీ సీఎం జగన్, దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు. జూలై 15 నుండి 27 వరకు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ గా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రు లలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఉండగా మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిలిచారు.

Andhra CM launches free eye care, 70 lakh school kids to be ...ఈ నేపథ్యంలో చాలా మంది జగన్ అతి తక్కువ టైంలో ఈ రీతిలో ఆదరణ దక్కించుకోవడం చాలా సంతోషమని సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి గా ఒక్క ఏడాదిలో సీఎం జగన్ దేశంలో “ది బెస్ట్ ముఖ్యమంత్రిగా” మూడో స్థానంలో ఉండటం ఇది చాలా అభినందనీయమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని పేర్కొన్నారు. ఇదే టైంలో సీఎం జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి మా ఆయన బంగారం అన్నట్టుగా సోషల్ మీడియా లో కామెంట్ పెట్టారు. వైస్ జగన్ మూడో బెస్ట్ సీఎం గా సాధించడంపట్ల వైయస్ భారతి ట్విట్టర్లో ఈ విధంగా స్పందించారు. ఆమె ఏమన్నారంటే… “అత్యంత విలువైన పరిపాలన అందిస్తూ సకాలంలో లబ్ధిదారులకు పథకాలను అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటూ జగన్ నిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నారని పేర్కొన్నారు.

 

అతి తక్కువ టైమ్ లో దేశవ్యాప్తంగా మూడో టాప్ స్థానాన్ని జగన్ సాధించటం విశేషమని త్వరలోనే మొదటి స్థానంలో కూడా నిలవాలని కోరుకుంటున్నట్లు” వైయస్ భారతి రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ఇంకా వైసీపీ నాయకులు, మద్దతుదారులు కూడా జగన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉండగా పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 9వ స్థానంలో నిలవటం జరిగింది. ఏది ఏమైనా వైయస్ జగన్ అతి తక్కువ టైమ్ లోనే దేశవ్యాప్తంగా ఈ రీతిలో ఆదరణ దక్కించుకోవడం విశేషం అంటూ మేధావులు చెప్పుకొస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju