Amaranthus: తోటకూర తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుంటే అసలు వదిలి పెట్టరు!!
Amaranthus: ఏ సీజన్లోనైనా కొరత లేకుండా దొరికే ఆకుకూర తోటకూర Amaranthus.. ఆకుకూరల్లో ఇది ‘రాణి’ వంటిదని అంటారు. యాంత్రిక జీవనానికి అలవాటుపడి తోటకూర రుచి, దాని ఉపయోగాలేంటో చాలామందికి తెలియదు తెలిసినవారుమరిచిపోతున్నారు.తోటకూర ఉపయోగాలు...