`జల్సా` రీ రిలీజ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలిస్తే షాకే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న `జల్సా`, `తమ్ముడు` చిత్రాలు రి-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా `జల్సా` చిత్రాన్ని అత్యధిక థియేటర్స్లో విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...