Krishna Mukunda Murari: కృష్ణ సంతోష పడే మాట చెప్పిన మురారి.. ముకుంద ప్లాన్..రేవతి కంగారు..నిజం రాబట్టిన మధు..
Krishna Mukunda Murari November 9 Episode 309 Highlights: నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణ ఎప్పటికైనా మురారి మారతాడు, తనకి గతం గుర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. కృష్ణ ఇంట్లో కాఫీ తాగుదామని వచ్చిన...