టాప్ స్టోరీస్మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామాMaheshNovember 26, 2019November 26, 2019 by MaheshNovember 26, 2019November 26, 2019ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత...