NewsOrbit

Tag : Maharashtra Govt Formation

టాప్ స్టోరీస్

పవార్‌ను ముగ్గులోకి దింపేందుకు మోదీ విఫలయత్నం!

Siva Prasad
సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్‌సిపి నేత శరద్ పవార్...
టాప్ స్టోరీస్

డిప్యూటీ సీఎంగా మళ్లీ అజిత్ పవార్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మ‌హారాష్ట్రలో కొలువుదీరిన శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారు ? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దేవేందర్ ఫడ్నవీస్‌తో కలిసి డిప్యూటీ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ ఠాక్రే అనే నేను…

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సన్నద్ధమవుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదర్‌లోని శివాజీపార్క్‌...
Right Side Videos టాప్ స్టోరీస్

‘మహా’ సీఎంపై కమల్ మాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్‌హాసన్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 1981లో విడుదలైన ఆకలిరాజ్యం సినిమాలో కమల్‌హాసన్‌ ఓ ఇంటర్వ్యూకు వెళ్తాడు....
టాప్ స్టోరీస్

కొత్త ప్రభుత్వంలో ‘పవార్’ కు ‘పవర్’ ఇస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షణక్షణం మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు తుది దశకు చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’కూటమి అధికారాన్ని చేపట్టనుంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

‘మహా’ సభ్యుల ప్రమాణస్వీకారం అరుదైనది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం నాటి నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అరుదైనది. కారణం ఏమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండానే సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ థాక్రే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోపక్క కొత్తగా గెలిచిన...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు....
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా

Mahesh
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత...
టాప్ స్టోరీస్

‘మహా’ బలప్రదర్శన.. సంకీర్ణ తడాఖా చూపిద్దాం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

‘బలనిరూపణ అవసరం లేదు.. మద్దతు లేఖలు ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం(నవంబర్ 25) ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదివారం శివసేన, ఎన్సీపీ,...
టాప్ స్టోరీస్

‘గవర్నరా.. అమిత్ షా తరపు కిరాయి మనిషా’!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తెల్లారేసరికి  సీను మారిపోయి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత తేరుకుని బిజెపిపై ఎదురుదాడికి దిగింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం...