NewsOrbit

Tag : Maharashtra BJP

టాప్ స్టోరీస్

పంకజ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి ?

Mahesh
ముంబై: బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పంజక ముండే పార్టీ మారనున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి.. మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా ? తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల...
టాప్ స్టోరీస్

‘మహా’ స్పీకర్ ఎన్నికలో మతలబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
న్యూస్

‘మహా’ ఉత్కంఠ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు సిఎం ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ మరి కొద్దిసేపటిలో ప్రారంభం...
టాప్ స్టోరీస్

ఆదివారమే సుప్రీం ‘మహా’ విచారణ!

sharma somaraju
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
టాప్ స్టోరీస్

‘గవర్నరా.. అమిత్ షా తరపు కిరాయి మనిషా’!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తెల్లారేసరికి  సీను మారిపోయి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత తేరుకుని బిజెపిపై ఎదురుదాడికి దిగింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్...
టాప్ స్టోరీస్

మెజారిటీ మాదే:శరద్ పవార్

sharma somaraju
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన  నేత...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...
టాప్ స్టోరీస్

రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల విహారం!

Siva Prasad
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేన నాయకత్వం పార్టీ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ రాజకీయాలు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కర్ణాటక తరహా రిసార్ట్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ జరనున్న నేపథ్యంలో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు ప్రధాన పార్టీల...