NewsOrbit

Tag : maharashtra cm news

టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

‘మహా’లో ఒక్కటే.. ఏపీలో ఐదు!

Mahesh
విజయవాడ: మహారాష్ట్ర రాజకీయాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.  గురువారం విజయవాడ...
న్యూస్

సామ్నా బాధ్యతలకు ఉద్దవ్ విరామం

sharma somaraju
ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా...
టాప్ స్టోరీస్

‘మహా’ సభ్యుల ప్రమాణస్వీకారం అరుదైనది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం నాటి నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అరుదైనది. కారణం ఏమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండానే సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
టాప్ స్టోరీస్

‘ఎన్సీపీలోనే ఉన్నా.. పవారే మా నాయకుడు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రే మార్చేసిన ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ పాలిటిక్స్!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

‘బలనిరూపణ అవసరం లేదు.. మద్దతు లేఖలు ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం(నవంబర్ 25) ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదివారం శివసేన, ఎన్సీపీ,...
న్యూస్

‘మహా’ ఉత్కంఠ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు సిఎం ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ మరి కొద్దిసేపటిలో ప్రారంభం...
టాప్ స్టోరీస్

ఆదివారమే సుప్రీం ‘మహా’ విచారణ!

sharma somaraju
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...