The Goat Life OTT: ఓటీటీ డేట్ ను ఖరారు చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
The Goat Life OTT: పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ హీరోగా నటించిన తాజా మూవీ ” ది గోట్ లైఫ్ ” థియేటర్లలో 100 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది....