NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

The Goat Life OTT: ఓటీటీ డేట్ ను ఖరారు చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

The Goat Life OTT: పృథ్వీరాజ్ సుకుమార‌న్ అండ్ హీరోగా నటించిన తాజా మూవీ ” ది గోట్ లైఫ్ ” థియేటర్లలో 100 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. 2024లో మలయాళం లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ కూడా చేరింది. సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో నజీబ్ పాత్రలో పృధ్విరాజ్ యాక్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాత్ర కోసం అతడు పడిన కష్టానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. థియేటర్లో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ది గోట్ లైఫ్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.

The Goat Life OTT release updates
The Goat Life OTT release updates

మలయాళం లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే దాదాపు 30 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ మూవీ ఓటిటిలో మే 10 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. థియేటర్ మరియు ఓటీటీ మధ్య మినిమం 40 రోజుల గ్యాప్ ఉండాలని ఇటీవల కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిలిం ఎగ్జిబిటర్స్ యూనియన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ నిర్ణయానికి కట్టుబడి 40 రోజుల అనంతరం ఈ మూవీను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు ప్రొడ్యూసర్స్. మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఉపాధి కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్) అతడి స్నేహితుడు హకీం( కేఆర్ గోపాల్) సౌదీ కి వలస వెళ్తాడు.

 

అనుకోని పరిస్థితుల మూలంగా ఇద్దరు గొర్రెల కాస్తూ పని చేయాల్సి వస్తుంది. ఎడారిలో నిలువ నీడ లేక.. తినడానికి సరైన తిండి కూడా లేక నజీబ్ ఎలాంటి కష్టాలు పడతాడు? యజమానుల వేధింపులను భరించలేక సౌదీ నుంచి తప్పించుకుని పారిపోవాలనుకున్న నజీబ్ ప్రయాణం ఏ విధంగా సాగుతుంది? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. సలార్‌ సినిమాలో కీల‌క‌ పాత్ర పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకున్నాడు. సలార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైన ఈయన ప్రస్తుతం ది గోట్ లైఫ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

The Goat Life OTT release updates
The Goat Life OTT release updates

ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక మలయాళం లో ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ దక్కించుకుని దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ థియేటర్లలో అయితే 100 కోట్ల క్లబ్ ను సంపాదించింది. మరి ఓటిటిలో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే రానున్న రోజుల్లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ తెలుగులో సైతం మరిన్ని సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న యాక్ట్రెస్ కి ఆ భాష ఈ భాష అనే విభేదాలు లేకుండా అన్ని భాషల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇదే దిశగా పృథ్వీరాజ్ సుకుమార‌న్ కూడా అడుగులు వేస్తున్నాడు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella