న్యూస్పరిటాల రవి కుటుంబంలో విషాదంMaheshDecember 22, 2019December 22, 2019 by MaheshDecember 22, 2019December 22, 2019అనంతపురం: దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం నెలకొంది. రవి తండ్రి కామ్రేడ్ పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...