టాప్ స్టోరీస్తారా తోరణాల మధ్య హోర్డింగులు!Siva PrasadFebruary 1, 2019 by Siva PrasadFebruary 1, 2019రాత్రి పూట తల పైకెత్తి చూస్తే ఏం కనబడుతుంది. చుక్కలు పరచుకుని ఉంటాయి. వాటి మధ్య చందమామ వెలిగిపోతూ ఉంటుంది. రాత్రి పూట ఆరుబయట వెల్లికిలా పడుకుని ఆకాశంలోకి చూస్తూ నిద్రపోవడం ఒక గొప్ప...