Struggle: మీరు మీ పిల్లల ముందు గొడవపడుతున్నారా?
Struggle: పిల్లలతో వీలైనంత ఎక్కువ సేపు గడుపుతూ వారితో పాటు ఆటపాటల్లో పాలుపంచుకున్న కూడా వాళ్ల మనసుల్లోని అస్థిమితాలు తెలుస్తాయి. అప్పుడిక మారాం చేసే సందర్భాలు బాగా తగ్గుతాయి. పిల్లలు పొరపాట్లు చేసినప్పుడు వేలెత్తి...