NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Ramanuja Sahasrabdi Utsav: నేడు ముచ్చింతల్ కు రాష్ట్రపతి రాక

Ramanuja Sahasrabdi Utsav: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో గత పది రోజులుగా శ్రీరామానుజ సహస్రాబ్తి వేడుకలు వేడుకలు వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భక్తులకు అంకితం చేశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్య మంత్రులు, ఇతర ప్రముఖులు ఎందరో వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సమతా మూర్తి విగ్రహంతో పాటు చుట్టూ ఏర్పాటు చేసిన 108 ఆలయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Ramanuja Sahasrabdi Utsav president ramnath kovind
Ramanuja Sahasrabdi Utsav president ramnath kovind

 

Read More: AP Special Status: ఏపి ఆశలో నీళ్లు చల్లిన కేంద్రం .. తెలుగు రాష్ట్రాల భేటీ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశం తొలగింపు..! ఎందుకంటే..?

Ramanuja Sahasrabdi Utsav: 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహా ఆవిష్కరణ

ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని 120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువైన స్వర్ణమూర్తి ప్రతిష్ఠాపన కోసం చినజీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది రుత్మికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్రపతి ముచ్చింతల్ లోని జీవాశ్రమానికి చేరుకుంటారు. సమతామూర్తి కేంద్రంలో ఆలయాలు సందర్శన అనంతరం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు రెండు గంటల పాటు రాష్ట్రపతి ఆశ్రమంలో ఉండటంతో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట తరువాత భక్తులెవరినీ సమతామూర్తి దర్శనానికి అనుమతించమని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు.

Read More: Jagan Chiranjeevi: జగన్ – చిరు భేటీ లీక్ వీడియోతో తమ్మారెడ్డి సహా హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్..

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N