Devatha Serial: ఆదిత్య నువ్వు వాచ్ మెన్ కి ఫోన్ కొని ఇచ్చావు కదా అని అడుగుతుంది సత్య.. అవును అని అంటాడు.. మరి వాచ్ మెన్ ఏంటి నువ్వు ఇవ్వలేదు అని అంటాడు అని అడుగుతుంది.. సత్య నేను మా ఆఫీస్ దగ్గర వాచ్ మెన్ కి కొని ఇచ్చాను.. ఇంటి దగ్గర వాచ్ మెన్ నన్ను ఎందుకు ఫోన్ కొని ఇవ్వమని అడుగుతాడు..!? అమ్మను కానీ నిన్ను కానీ అడుగుతాడు కదా అని ఆదిత్య కవర్ చేసుకుంటాడు.. అయినా నువ్వు నేను ఫోన్ ఎవరికి కొనిచ్చాను అని ఎంక్వైరీ కూడా చేస్తున్నావా అని అంటాడు.!? అది కాదు నిన్న వాచ్ మెన్ ఆంటీ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకున్నాడు.. అప్పుడు తన ఫోన్ చూస్తే పాతది ఉంది అనుమానం వచ్చి అడిగాను.. నువ్వు కొనిచ్చిన ఫోన్ ఏమైంది అంటే అసలు ఇవ్వలేదు అన్నాడు.. అందుకే నిన్నే అడుగుతున్నాను అని అంటుంది సత్య.. సరే ఇప్పటికైనా నీ అనుమానం తీరింది కదా అని అంటాడు ఆదిత్య..!
దేవి గబగబా రెడీ అవుతుంది.. అది గమనించిన వాళ్ళ తాతయ్య ఎక్కడి అని అడుగుతాడు.. ఆఫీసర్ సార్ దగ్గరకి వెళ్తున్నా అని అంటుంది.. అమ్మ్మా రాధ త్వరగా దేవిని పంపించమని చెబుతాడు రాముర్తి.. వీళ్ళిద్దరికీ ఏదో తెలియని అనుబందం ఉంది అని అంటాడు.. ఉంది కాబట్టే ఆ దేవుడు దగ్గర చేస్తున్నాడు అని మాధవ్ ను చూస్తూ అంటుంది రాధ..!
ఆదిత్య కూడా ఇంట్లో తొందరగా రెడీ అయ్యి వెళ్తుండగా సత్య ఎక్కడికి అని అడుగుతుంది.. ఈరోజు ఆఫీస్ కి దేవి వస్తుంది అని అంటాడు.. దేవి రావాలి అనుకంటే మన ఇంటికి వస్తుంది కదా.. ఆఫీస్ కి ఎందుకు అని అడుగుతుంది సత్య.. స్కూల్లో కలెక్టర్ చేసే బాధ్యత గురించి చెప్పమన్నారట. అందుకే నేను చేసే పనులు చూసి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అనుకుంటుంది. అందుకే నా దగ్గరికి వస్తుంది అని త్వరగా ఆఫీస్ కి బయలుదేరుతాడు. ఆదిత్య ఆఫీసులో బిజీగా ఉండగా దేవి వస్తుంది.. వెంటనే దేవికి స్నాక్స్ తెప్పిస్తాడు.. నాకు ఇప్పుడు ఇవ్వన్నీ వద్దు.. మీరు వర్క్ చేస్తుంటే నేను చూస్తూ ఉంటాను అని అంటుంది దేవి.. ఇంకా లంచ్ బ్రేక్ లో బయటికి వెళ్లి తిందామని ఆదిత్య అనగానే.. వద్దు సార్ మనకోసం అమ్మ క్యారేజి పంపించింది అని దేవి అవన్నీ ప్లేట్లో పెడుతుంది.. ఆదిత్య తినబోతుండగా నేను మీకు తినిపిస్తాను అని ఆదిత్య కు అమ్మై దేవి గోరు ముద్దలు పెడుతుంది..
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…