Devatha Serial: మాధవ్ పచ్చబొట్టు వేయించుకొలేదని దేవికి తెలిసిపోయిందా.!? సూరి రుక్మిణీ నీ చూసేశాడా.!?

Share

Devatha Serial: సూరి రుక్మిణి కోసం వెతుకుతుంటే.. ఒక అమ్మాయి ఎవరో రుక్మిణి లాగా కనిపించడంతో తన వెనుక ఫాలో అవుతాడు.. రాధ ను ఫాలో అవుతున్న సూరిని చూసి ఆ ఊరి జనం చితక్కొట్టుడు కొడతారు.. సూరి కి ఇంట్లో కాపడం పెడుతుండగా కేకలు వినిపించి ఆదిత్య, దేవుడమ్మ వస్తారు..

Devatha Serial: 6 July 2022 Today Episode Highlights

రుక్మిణీ ఆదిత్య కి ఫోన్ చేసి నువ్వు పిల్లల్ని చదివిస్తానన్న విషయం మాధవ్ కి నేను చెప్పాను మాధవ్ సార్ కూడా దేవిని ఆ స్కూల్లో చదవడానికి ఒప్పుకున్నారు అని ఉంటుంది మాధవ్ సార్ ఇంత తేలిగ్గా ఒప్పుకున్నారు అంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది నువ్వు మాత్రం జరభద్రంగా ఉండి పెనిమిటి అని రుక్మిణీ చెబుతుంది.. అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు మాధవ్ సార్ మీరు అనుకుంటున్నట్టు కాదు.. జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ పెట్టేస్తుంది.. ఆదిత్య, రుక్మిణీ మాటలు విన్న మాధవ్ భర్త గురించి బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నావా.. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న నువ్వు నా దగ్గర నుంచి వెళ్లలేవు.. నీ ఎత్తులకు పై ఎత్తులు వేయటమే నా పని అని తన చేయి వైపు చూసుకుంటాడు.. అంతలోకి పచ్చబొట్టు వేసుకున్న దేవి పేరు చెరిగి పోవడం గమనిస్తాడు.. ఎన్నో విషయాల్లో జాగ్రత్త పడినా.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు వలన దొరికిపోతాం అని మాధవ్ అనుకుంటాడు అంతలో దేవి నాయనా అని పిలుస్తుంది.. నాయనా యాడున్నావ్ అని దేవి పిలిచే కొద్ది మాధవ్ లో టెన్షన్ మొదలవుతుంది..

Devatha Serial: 6 July 2022 Today Episode Highlights

దేవి తన చెయ్యి చూడకుండా వెనక్కి పెట్టుకుంటాడు.. నాయనా నేను నీకోసం తైలం తీసుకొచ్చినా నీ చెయ్యి చాపు అని అంటుంది.. కర్ర ఉన్న చేయి చాప బోగా కింద పడిపోతున్నట్టు నటిస్తాడు.. అంతలో ఎడమ చేయి చూపించమని అంటుంది దేవి.. ఇప్పుడు మనం ఒక ఆట ఆడదామా.. నేను నా రెండు చేతులు చాపి నీ ముందు నుంచుంటాను.. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో అని అంటాడు.. దేవి కళ్ళు మూసుకోగానే తన రూమ్ లోకి పరిగెత్తి స్కెచ్ పెన్ వెతుకుతాడు.. నాయనా కళ్ళు తెరుస్తున్నా అని దేవి అంటుంది.. వస్తున్నా వస్తున్నా అంటూ మాథవ్ తన చేతి మీద గ్రీన్ మార్కర్ తో దేవి అని రాస్తాడు.. మాధవ్ దేవికి దొరికిపోతాడా లేదా అనేది తర్వాయి భాగంలో చూద్దాం..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

23 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

32 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago