NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Gorintaku Serial Heroine: యాక్టింగ్ అంటేనే ఆమడ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసే కావ్య ఇప్పుడు నటి ఎలా అయ్యింది?.. కారణమేంటి..?

Gorintaku Serial Heroine: అమ్మ సెంటిమెంట్ తో రూపొందిన ప్రతి సినిమా మరియు సీరియల్ కూడా నేటి కాలంలో ఎంత సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అలానే ఓ బ్యూటీ అమ్మ పోలికతో హీరోయిన్ అయింది. లక్షలాది మందికి ఫేవరెట్ గా మారింది కూడా. మరి ఆమే మరవ్వరో కాదు గోరింటాకు సీరియల్ ఫేమ్ శ్రీవల్లి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కావ్య శ్రీ. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ అక్కడే స్టడీస్ ని కంప్లీట్ చేసింది. ఇక చిన్నప్పుడే డాన్స్ నేర్చుకోవడంతో స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ లో భాగమయ్యేది.

Gorintaku Serial Heroine real life updates
Gorintaku Serial Heroine real life updates

కానీ ఈమెకి మాత్రం పెద్దగా సినిమాల్లోకి వెళ్లి నటించేందుకు ఇష్టం ఉండేది కాదు. కానీ తన తల్లి కోరిక మేరకు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. మొదట కన్నడలో ఓ సీరియల్లో నటించింది. అనంతరం అనేక సీరియల్స్ లో కీరోల్స్ చేసి అందరినీ ఆకర్షించింది. ఇక గోరింటాకు సీరియల్తో తెలుగు కి ఎంట్రీ ఇచ్చింది కావ్య. ఈ సీరియల్లో శ్రీవల్లి అనే అమ్మాయి క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఇక ఈ సీరియల్ లో హీరోగా నటించిన సిద్దు మరియు కావ్యాల కాంబినేషన్ కి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు.

Gorintaku Serial Heroine real life updates
Gorintaku Serial Heroine real life updates

ఇక వీరిద్దరూ ఒక రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. పాద్దుగా నటించిన నిఖిల్తో కావ్య ప్రేమాయణం నడుపుతుందని చెప్పుకోవచ్చు. ఇక అమ్మకి తెలియని కోయిలమ్మ అనే మరో సీరియల్ లో కూడా ఈ జంట నటించి మెప్పించింది. కానీ ఈ సీరియల్స్ కి సరైన టిఆర్పి రేటింగ్స్ రావకపోవడంతో ఈ సీరియల్ ని మధ్యలోనే ఆపేశారు. ఇక సోషల్ మీడియా మరియు ఇతర వెబ్సైట్లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ జంట పలు కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.

Gorintaku Serial Heroine real life updates
Gorintaku Serial Heroine real life updates

తన డైలీ రొటీన్ ని బ్లాక్ రూపంలో ఎప్పటికప్పుడు తన ఫాన్స్ తో పంచుకుంటుంది. నిజానికి చిన్ననాటి నుంచి కావ్యకి యాక్టింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట. యాక్టింగ్ పేరు ఎత్తితే ఆమడ దూరం పరిగెత్తేదట. అలాంటి కావ్యా తన తల్లి కోరిక మేరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇంతటి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి పార్ట్నర్ ను సైతం దక్కించుకుంది. ఇక ఈ జంటకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం వీరిద్దరూ పలు కార్యక్రమాలలో హాజరవుతూ తమ రిలేషన్ను ఇన్ డైరెక్ట్ గా బయటపెడుతున్నారు. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N