NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Manasantha Nuvve serial: ఆ హీరో మోజులో పడి కెరీర్ ను సంక నాకిచ్చేస్తున్న మనసంతా నువ్వే సీరియల్ ఫేమ్ సింధు..!

Manasantha Nuvve serial: కొన్ని సీరియల్స్ పెద్దగా గుర్తింపు పొందకపోయినా ఆ సీరియల్స్ లో నటించే నటీనటులకి మాత్రం బాగా పాపులారిటీ దక్కుతుంది. తమ అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు సీరియల్ యాక్టర్స్. అలా సంపాదించుకున్న వారిలో మనసంతా నువ్వే సీరియల్ యాక్టర్స్ సింధు కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సీరియల్ లో నటించే సింధు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచి రేటింగ్ తో దూసుకుపోతూ తన సత్తా నిరూపించుకుంటుంది ఈ సీరియల్.‌ ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న సింధూ తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది.

Manasantha Nuvve serial march 26th 2024 actress updates
Manasantha Nuvve serial march 26th 2024 actress updates

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు బిందుజ విక్రన్. జనవరి 27.. 1993న ఈ ముద్దుగుమ్మ కేరళలో జన్మించింది. ఈమే ఓ మలయాళం అమ్మాయి. ఇక ఈమెకి ఓ బ్రదర్ సైతం ఉన్నాడు. పేరు వివేక్. ఇక చిన్నతనం నుంచే ఈ ముద్దుగుమ్మ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో మొదట మోడలింగ్ రంగంలో కొనసాగి అనంతరం సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. ముందుగా ఈ ముద్దుగుమ్మ తమిళ్ మరియు మలయాళం లో పలు సీరియల్స్ లో నటించింది. పరస్పరం, అమృత వర్షిని, సీతా కళ్యాణం ఇలా పలు మలయాళ సీరియల్స్ లో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్కో మలియాల్ సీరియల్స్ లోనే కాకుండా సినిమాలలో సైతం తన యాక్టింగ్ను నిరూపించుకుంది.

Manasantha Nuvve serial march 26th 2024 actress updates
Manasantha Nuvve serial march 26th 2024 actress updates

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో ప్రసారమవుతున్న మనసంతా నువ్వే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సైతం సంపాదించుకుంది. నిజానికి గతంలో పలు సినిమాలు మరియు సీరియల్స్ లో ఎక్కువగా కనిపించేది ఈ బ్యూటీ. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం తన కెరీర్ ను స్పాయిల్ చేసుకుంటూ పెద్దగా అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేస్తుంది. దీనికి కారణం ఓ హీరో అయినట్లు తెలుస్తుంది. ఓ హీరో మోజులో పడ్డ ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ను పూర్తిగా నాశనం చేసుకుంటుంది. మరి ఈ విషయం తెలుసుకుని ఆ హీరో మోజులో నుంచి బయటకి వస్తుందో లేదో చూడాలి.

Manasantha Nuvve serial march 26th 2024 actress updates
Manasantha Nuvve serial march 26th 2024 actress updates

అదేవిధంగా ఒకవేళ ఈ ముద్దుగుమ్మ కనుక తన కెరీర్ ను వదులుకుని ఆ హీరో తోనే లైఫ్ ని లీడ్‌ చేయాలి అనుకుంటే మాత్రం అది పొరపాటనే చెప్పుకోవచ్చు. తనకి యాక్టింగ్ పై ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె సడన్గా యాక్టింగ్ ని వదిలేస్తే తన ఫ్యామిలీ నిరాశకు గురవుతుందని చెప్పుకోవచ్చు. తాను కోరుకున్న వృత్తిలో తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆమెని ఈ స్థాయికి చేర్చారు. చివరికి గోల్ రిచ్ అయింది అనే లోపే ఓ స్టార్ హీరో మోజులో పడి తన కెరీర్ ని నాశనం చేసుకుంటుంది. ఇక ఈ విషయంలో తన తల్లిదండ్రులు చెప్పిన ఏమాత్రం వినడం లేదు. మరి రానున్న రోజుల్లో తన తల్లిదండ్రులు చెప్పిన మాటని విని తన సినీ కెరీర్ ని సరిదిద్దుకుంటుందో లేదా నాశనం చేసుకుంటుందో చూడాలి.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu