NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Zee Telugu Serials: బుల్లితెరపై అదరగొడుతున్న టాప్ 5 జీ తెలుగు సీరియల్స్ ఇవే..!

Zee Telugu Serials: మంచి కాన్సెప్ట్లను అందిస్తూ టాప్ టిఆర్పి రేటింగ్ తో కొనసాగుతున్న చానల్స్ లో జీ తెలుగు కూడా ఒకటి. ప్రస్తుతం అంటే స్టార్ మా మరియు ఇతర ఛానల్స్ వచ్చాయి కానీ గత కొన్ని సంవత్సరాలు నుంచి తిరుగు లేకుండా ప్రయాణిస్తున్న ఛానల్ జీ తెలుగు. తాము అందించే సీరియల్స్ కి ఎందరో ప్రేక్షకులు ఉన్నారు. ఇక వారి ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కాన్సెప్ట్లను సైతం అందిస్తున్నారు. అలా కొత్త కథాంశాలను ప్రేక్షకుల్లోకి తీసుకొస్తూ భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నారు. ఇక ఈ ఫ్లాట్ ఫారం పై విడుదల అయ్యే సీరియల్స్ కి కూడా మంచి ఆదరణ దక్కుతుంది. ఇక మన జీ తెలుగులో టాప్ 5 లో రాణిస్తూ అదరగొడుతున్న సీరియల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పడమటి సంధ్యారాగం:

Zee Telugu Serials in top 5
Zee Telugu Serials in top 5

ఈ సీరియల్ టాప్ 1 లో దూసుకుపోతుంది. ఏకంగా 9.64 టిఆర్పి రేటింగ్ తో తన సత్తా నిరూపించుకుంటుంది పడమటి సంధ్యారాగం సీరియల్. ఇక ఈ సీరియల్ ఒక రీమేక్ సీరియల్. హిందీలో సప్నే సుహానే లడక పని హే అనే సీరియల్ కి ఈ సీరియల్ రీమేక్.

2. త్రినయని:

Zee Telugu Serials in top 5
Zee Telugu Serials in top 5

జీ తెలుగులో ప్రసారమౌతూ 8.79 టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది త్రినయని సీరియల్. ఈ సీరియల్ టాప్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ సీరియల్ కూడా ఓ రీమేక్ సీరియలే. బెంగాలీలో సేమ్ ఇదే టైటిల్ తో రూపొందిన సీరియల్ కి ఇది రీమేక్.

3. జగద్ధాత్రి:

Zee Telugu Serials in top 5
Zee Telugu Serials in top 5

రీసెంట్గా ప్రారంభమైనటువంటి ఈ సీరియల్ జీ తెలుగులో టాప్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. 8.16 టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ కూడా ఓ రీమేక్ సీరియలే. బెంగాలీలో సేమ్ టైటిల్ తో రూపొందిన ఓ సీరియల్ కి ఈ సీరియల్ రీమేక్.

4. నిండు నూరేళ్ల సావాసం:

Zee Telugu Serials in top 5
Zee Telugu Serials in top 5

అతి తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్ మన జీ తెలుగులో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. 7.87 టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సీరియల్ మన ఒరిజినల్ సీరియలే. ఈ సీరియల్ ని మన తెలుగు డైరెక్టర్ సే సొంతంగా క్రియేట్ చేసి తీశారు.

5. ప్రేమ ఎంత మధురం:

Zee Telugu Serials in top 5
Zee Telugu Serials in top 5

అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన ఈ సీరియల్ 7.89 టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక జీ తెలుగులో ఈ సీరియల్ 5వ స్థానాన్ని దక్కించుకుంది.

అలా కొన్ని రీమేక్ సీరియల్స్ మరికొన్ని ఒరిజినల్ సీరియల్స్ తో మంచి కథాంశాలను ప్రేక్షకులకి అందిస్తున్నారు జీ తెలుగు వారు. రీమేక్ సీరియల్స్ అనే ఆలోచన రాకుండా తమ స్టైల్ లో ఆ సీరియల్స్ ను మలుచుకుని తెలుగు ప్రేక్షకులకి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ కలిగిస్తున్నారు. ఏదేమైనా రీమేక్ సీరియల్ ని అయినా ఈ విధంగా తిప్పి క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu