Intinti Gruhalakshmi: తులసికి డబ్బులు వేసిన నందు.. లాస్య తో బ్రేక్ అప్.. శృతిని అవమానించిన ప్రేమ్..!

Share

Intinti Gruhalakshmi: తులసి తను తీసుకున్న లోన్ డబ్బులు లను లాస్య కుట్ర చేసి తన అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుందని తెలుసుకుంటుంది.. లాస్య ఎత్తు ను పై ఎత్తు వేస్తుంది తులసి.. రంజిత్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అంటూ.. దివ్య, అంకిత తో కలిసి తన ప్లాన్ పక్కగా అమలు చేస్తుంది తులసి.. భాగ్య , లాస్య రంజిత్ ను తులసి కంటే ముందే పట్టుకోవాలని తులసి చెప్పిన అడ్రెస్స్ కు వెళ్తారు.. అదొక పాడుబడ్డ భవనం లా ఉంటుంది.. అది చూసిన భాగ్య భయపడుతుంది.. లాస్య లోలోపల భయం ఉన్నా లేనట్టు నటిస్తోంది.. వీళ్ళ భయం చూసిన అంకిత, దివ్య వాళ్ళని అటపట్టించడనికి దెయ్యాల శబ్దాలు చేస్తారు.. ఆ అరుపులు విని లాస్య, భాగ్య జడుసుకు చస్తారు..!

Intinti Gruhalakshmi: Serial 4 July 2022 Today Episode Highlights

శృతి ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా.. ప్రేమ్ మౌనంగా వచ్చే తన పక్కన కూర్చుంటాడు.. ప్రేమ్ నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ.. పాంప్లెట్ ని తీసుకువచ్చి ప్రేమ్ చేతిలో పెడుతుంది.. ప్రేమ్ ఆ పాంప్లెట్ చదివి మౌనంగా ఉండిపోతాడు.. ఇది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్.. నువ్వు కనుక ఇందులో గెలిస్తే.. మన ఆల్బమ్ డబ్బులు మనమే సంపాదించుకోవచ్చు అని అంటుంది శృతి.. నేను నా ఫ్రెండ్ తో చెప్పి నీ పేరు రాయించాను అని చెబుతుంది.. నాతో చెప్పకుండా నువ్వే నా గురించి కూడా నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావా.. నాకు ఇంట్లో కూడా విలువ లేదా అని ప్రేమ్ శృతిని అంటాడు..

 

అప్పుడు సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు.. అత్తా, కోడలు, కూతురు.. అమ్మో మూడు దెయ్యాలు వచ్చాయి అంటూ భాగ్య అంటుంది.. తులసి వాళ్ళని చూసి ఊపిరి పీల్చుకుని.. మీరా అక్క మేము ఇల్లు అమ్ముతాము అంటే కొనడానికి వచ్చాము అని భాగ్య కవర్ చేస్తుంది మీ రంజిత్ కనిపించాడా అని అడుగుతుంది ఇప్పుడు మీ రంజిత్ నా దగ్గర చాలా సేఫ్ గా ఉన్నాడు మీరు కొట్టేసిన లోన్ డబ్బులు గురించి నాకు మొత్తం చెప్పేసాడు మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వమని తులసి అంటుంది లేదంటే మీ ఆయన నందు చేత పెట్టిస్తున్న బిజినెస్ గురించి నేను నందుకు చెప్పేస్తాను అంటుంది 24 గంటల్లో 20 లక్షలు నా అకౌంట్ లో ఉండాలి అని తులసి వార్నింగ్ లాస్య కు..

Intinti Gruhalakshmi: Serial 4 July 2022 Today Episode Highlights

నందు లాస్య కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.. బయటకు వెళ్దాం అని చెప్పాను కదా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు నందు.. లాస్య జరిగింది మొత్తం వివరంగా నందుతో చెబుతుంది.. తులసి దగ్గర నుంచి లోన్ అమౌంట్ నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అని చెబుతుంది.m ఇదంతా నేను కావాలనే చేశానని చెప్పడంతో నందు మౌనంగా ఉండిపోతాడు.. అంతలో తులసి నాకు డబ్బులు వేసినందుకు థాంక్యూ అని లాస్య కు కాల్ చేసి చెబుతుంది.. నేను నీకు డబ్బులు వేశానా అని లాస్య ఆశ్చర్యపోతుండగా.. నందు వచ్చి నేనే తన ఎకౌంటు కి మనీ ట్రాన్స్ఫర్ చేశాను.. ఇక నీ అసలు బుద్ధి ఏంటో నాకు తెలిసింది.. నీకు నాకు ఇక సంబంధం లేదు.. జీవితంలో ఇంకెప్పుడూ నీ మొఖం నాకు చూపించకు లాస్య అని నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

5 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago