Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ మూడవ స్థానంలో నిరుస్తూ అనూహ్యమైన స్పందనను సొంతం చేసుకుంటుంది.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది .. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్య మలుపులు తిరుగుతూ సాగుతోంది.. ఇక ఇంటింటి గృహలక్ష్మి అనగానే ముందుగా గుర్తొచ్చేది తులసిని అయితే సీరియల్లో మాత్రం తులసి చీర కట్టుకొని సాంప్రదాయమైన గృహలక్ష్మి లాగా కనిపిస్తుంది.. అయితే కస్తూరి తన అభిమానులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది..

సోషల్ మీడియాలో తన ఫాన్స్ ఫాలోవర్స్ అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ కొన్ని తను బ్లాక్ మినిస్ట్రట్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలో నెట్ ఉంటే వైరల్ అవుతున్నాయి. ప్రతిరోజు తులసి సంప్రదాయ అలంకరణలో నిండుగా కనిపిస్తుంది. కానీ ఈరోజు పొట్టి బట్టల్లో కనిపించేసరికి తులసి యేనా కాదా అని అనుమానం వచ్చేలాగా ఉన్నాయి.. ఆ ఫోటోలు మొత్తానికి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
తులసి పాత్రలో ఒద్దికగా నిలిచిపోయి కస్తూరి ఒక్కసారిగా ఇలా వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించేసరికి ఆమె ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యపోయారు. కానీ తులసి కి ఏ డ్రెస్ వేసినా అది అందంగానే ఉంటుందని పోస్టులు చేస్తున్నారు అభిమానులు. అలాగే ఆమెకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.