NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి అలా చేసినందుకు ముకుందా భవాని ఇంటికి పోలీసులు తీసుకుని వచ్చిందా.!?

Krishna Mukunda Murari Serial today episode

Krishna Mukunda Murari: మురారి కి తన సుపీరియర్ ఆఫీసర్ మూడు రోజులు సమయం ఇచ్చి ఆలోపు నీపై ఉన్న ఎలిగేషన్ ని తప్పు అని ప్రూ చెయ్యి.. అప్పుడు నీ మీద ఎలాంటి ఎలిగేషన్ లేదు అని సిన్సియర్ ఆఫీసర్గా నేను మళ్ళీ నీ మీద ఉన్న సస్పెన్షన్ తీసేస్తాను అని అంటారు.. అప్పుడే మురారి ఆఫీస్ లో నుంచి బయటకు వచ్చి టీ కొట్టు దగ్గర కూర్చుంటాడు. అంతలో వాళ్ళ పెద్దమ్మ మురారి కి ఫోన్ చేస్తుంది మురారి ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలేదు నీ మీద సస్పెన్షన్ వేయడమేంటి అని అడుగుతడు.. పెద్దమ్మ మీరు నాతో మాట్లాడుతున్నారా. నామీద కోపం పోయిందా అని మురారి అడుగుతాడు. నువ్వే అన్నావుగా నాన్న అలక అనీ అయినా కోపం నీమీద కాదు ఆ అడవి పిల్ల మీద.. లవ్ యు పెద్దమ్మ ఇప్పటికైనా నువ్వు నాతో మాట్లాడినందుకు అని అంటాడు.. ఓ పక్క భర్తకి ఉద్యోగం పోతే భార్య చూడు ఎంచక్కా కూర్చుని భోజనం చేస్తుంది. ఇలాంటి పిల్లనా నువ్వు కోరి తెచ్చుకుంది అని భవాని అంటుంది..

Krishna Mukunda Murari Serial 7 January 2023 today 48 episode Highlights
Krishna Mukunda Murari Serial 7 January 2023 today 48 episode Highlights

మనం ఇష్టపడింది దూరం బాధపడతాం కదా ఇప్పుడు అర్థమైందా నీకు.. ఇష్టమైంది దూరం అయితే ఎలా ఉంటుందో మీకు తెలియాలని ఆ దేవుడు ఇలా చేశాడు ఏసీపీ సార్.. నాకు మా నాన్న అంటే ఇష్టం, ప్రాణం.. ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మీరు ఆయన ప్రాణం తీసి నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేకుండా చేశారు. నీది ఉద్యోగం మీకు ఇది పోతే ఏ లోటు లేదు. ఆస్తి ఉంది. కానీ నాది పుడ్చలేని వెలితి.. ఎంత శూన్యం అనిపిస్తుందో తెలుసా.. నీకోసం ఇంత పెద్ద కుటుంబం ఉంది. ఇలాంటి నన్ను కడుపు నిండిందా అని అడుగుతున్నారా.. నాకెవరున్నారు మా నాన్న ప్రాణం తీసినందుకు నీకు తగిన గుణపాఠం శాస్త్రి జరిగింది అని కృష్ణ అంటుంది. నేను ఇలాగే ఉంటాను. ఇలాగే అంటాను అని కృష్ణ అనగానే.. మురారి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మురారి లాన్ లోకి వెళ్లి నిలబడి ఆలోచిస్తూ ఉండగా.. నీ జీవితం ఇలా మారిపోయినందుకు బాధగా ఉంది అని ముకుందా అంటుంది.. ఒంటరిగా వాడివి అయిపోయానని నువ్వు ఫీల్ అవ్వకు మురారి నీకు నేనున్నాను అని ముకుందా మురారిని పట్టుకొని హత్తుకుంటుంది..

Krishna Mukunda Murari Serial today episode
Krishna Mukunda Murari Serial today episode

ఇక తరువాయి భాగంలో కృష్ణ పోలీస్ ఆఫీసర్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది మన ఇంటికి పోలీసులు రావటం ఏంటి మన ఇంటి పరువు తీసుకెళ్లి గంగలో కలిపేస్తుందా అని అనుకుంటారు. అలేఖ్య డొమెస్టిక్ వైలెన్స్ కింద మన మీద ఏమైనా కేసు పెట్టిందా అని అనుకుంటారు. కృష్ణ మోహం చూస్తుంటే నవ్వుతూ వెళ్ళిపోతుంది ఏదో సాధించానన్న ఆనందం కనిపిస్తుంది అని ముకుందా అంటుంది..

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri