NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Padamati Sandhya Ragam: సీరియల్ నటితో ప్రేమాయణం నడుపుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ శ్రీను.. మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..!

Padamati Sandhya Ragam: రీసెంట్గా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతూ అతి తక్కువ సమయంలోనే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం. ఇక ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న శ్రీను తన అందం మరియు నటన‌తో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తున్నాడు. హీరోయిన్స్ అయితే ఈజీగా కొంచెం స్కిన్ షో చేసి భారీ పాపులారిటీ సంపాదించుకుంటారు. కానీ హీరోలు మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే దానికి తగ్గ యాక్టింగ్ చేయాలని చెప్పుకోవచ్చు. అలా తన వంతు యాక్టింగ్ చేస్తూ ప్రతి ఒక్కరి మనసులోనూ ముద్ర వేసుకున్నాడు శ్రీను. అతి తక్కువ రోజుల్లోనే శ్రీను పాత్ర ప్రేక్షకుల‌లోకి బాగా వెళ్ళింది. ఈయన అసలు పేరు సుజిత్ గౌడ.

Padamati Sandhya Ragam serial April 7th 2024 srinu  character actress real life update
Padamati Sandhya Ragam serial April 7th 2024 srinu character actress real life update

కర్ణాటక రాష్ట్రంలో ఫిబ్రవరి 4న జన్మించాడు సుజిత్. ప్రస్తుతం ఈయన బెంగుళూరులో ఉంటున్నాడు. ఇక ఈయన ఓ కన్నడ అబ్బాయి. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. సీఎంఆర్ యూనివర్సిటీ లో డిగ్రీ జర్నలిజం ని కంప్లీట్ చేశాడు సుజిత్. ఇక చిన్ననాటి నుంచే సుజిత్ కి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమట. ఆ ఇష్టంతోనే చదువుకునే సమయంలోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలుపెట్టాడు. అనంతరం మోడలింగ్ రంగంలో అడుగుపెట్టాడు. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో కన్నడ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మన తెలుగులో స్టార్ మా చానల్లో ప్రసారమైన కస్తూరి సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం సుజిత్ జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ లో తన నటనతో నేర్పిస్తున్నాడు.

Padamati Sandhya Ragam serial April 7th 2024 srinu  character actress real life update
Padamati Sandhya Ragam serial April 7th 2024 srinu character actress real life update

 

అంతేకాకుండా జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఉప్పెన సీరియల్లో సైతం నటిస్తున్నాడు సుజిత్. అలా పలు సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక సాధారణంగా ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ వస్తే చాలు. స్టార్ యాక్ట్రెస్ ని లైన్ లో పెట్టేందుకు చూస్తున్నారు నటీనటులు. తాజాగా ఇదే బాటలో వెళ్తున్నాడు శ్రీను అలియా సుజిత్ కూడా. కొంచెం పాపులారిటీ రావడంతో ఓ సీరియల్ యాక్టర్ ని లైన్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి ఆ సీరియల్ యాక్టర్ మరెవ్వరో కాదు పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ఆద్య. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంత కాదు.

Padamati Sandhya Ragam serial April 7th 2024 srinu  character actress real life update
Padamati Sandhya Ragam serial April 7th 2024 srinu character actress real life update

చట్టా పట్టాలు వేసుకుంటూ తిరుగుతూ తమ రిలేషన్ ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఇప్పటికే అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక పడమటి సంధ్యారాగం సీరియల్ ద్వారా ఆధ్యా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకే పిన్ని 2, కావ్యాంజలి వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక వీరిద్దరికీ ప్రేమాయణం కుదిర్చింది మాత్రం పడమటి సంధ్యారాగం సీరియలే. ఈ సీరియల్లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే వీరి ప్రేమని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయనున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N