NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

2024 నర్మదానది పుష్కరాలు.. ఎక్స్ క్లూజివ్ హైలెట్స్..!

ప్రతి ఒక్కరూ పుష్కర నది ని పూజించుకుంటూ ఉంటారు. పుష్కరం అనేది నదులను పూజించుకోవడానికి అంకితం చేయబడిన భారతీయ పండగ. ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వికుల ఆరాధన, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటాము. ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది.

2024 Narmadanadi Pushkaralu details
2024 Narmadanadi Pushkaralu details

ఇక ప్రతి సంవత్సరం పండగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ వైవిధ్యాల కారణంగా, కొన్ని రాశిచక్ర గుర్తులు బహుళ నదులతో బంధం కలిగి ఉంటాయి. ఇక ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు 2024 మే 1 నుంచి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి. మే 1 నుంచి 12 వరకు ప్రతిరోజు కొన్ని దానాలు ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో పూజ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇక పుష్కరాల సమయంలో చేయాల్సిన దానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

• మొదటిరోజు:
సువర్ణ దానం, రజితం దానం, ధన్యవాదాలు, భూదానం చేయాలి.

• రెండవ రోజు:
వస్త్ర దానం, లవణ దానం, రక్తం దానం చేయాలి.

2024 Narmadanadi Pushkaralu details
2024 Narmadanadi Pushkaralu details

• మూడవరోజు:
బెల్లం దానం, పూల దానం వంటివి చేయాలి.

• నాల్గవ రోజు:
నెయ్యి దానం, నూనె దానం, పాలు దానం, తేనె దానం చేయాలి.

• ఐదవ రోజు:
ధన్య దానం, శకట దానం, వృషభదానం చేయాలి.

• ఆరవ రోజు:
ఔషధ దానం, చందన దానం, కస్తూరి దానం చేయాలి.

• ఏడవ రోజు:
గృహదానం, పీట దానం, శయ్య దానం వంటివి చేయాలి.

• ఎనిమిదవ రోజు:
చందనం దానం, కందుమూలాల దానం, పప్పు మాల దానం చెయ్యాలి.

2024 Narmadanadi Pushkaralu details
2024 Narmadanadi Pushkaralu details

• తొమ్మిదవ రోజు:
పిండదానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.

• పదవరోజు:
కూరగాయలు దానం, పండ్ల దానం చేయాలి.

• పదకొండవ రోజు:
గజదనం చేయాలి.

• పన్నెండవ రోజు:
నువ్వులు దానం చేయాలి.

ఈ దానాలు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు చేయడం మంచిది.

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N