అసూయ పడేలా చేసిన అనసూయ.. ఏం చేసిందో తెలుసా?

సూయ.. సూయ.. సూయా.. అనసూయ అంటూ స్టెప్పులతో కుర్రకారును తన అందచందాలతో ఆకట్టుకుంటున్న భామ అనసూయ. బుల్లితెర షో ల ద్వారా అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఆకట్టుకోవడంలో ముందుంటుంది ఈ అమ్మడు. ఈటీవీ లో నవ్వుల పువ్వులు పూయించే జబర్దస్త్ ఖతార్నాక్ కామెడీ షో ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరమీదనే కాకుండా వెండితెరమీద కూడా ఈ సుందరి నటిస్తూ తన ప్రతిభను చూటుకుంటుంది. తరగని అందచందాలతో ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంటుంది ఈ ముద్దుగుమ్మ.

anasuya-who-made-others-jealous-do-you-know-what-she-did
anasuya-who-made-others-jealous-do-you-know-what-she-did

హాట్ హాట్ ఎక్స్ ఫోజ్ ల ఫోటోలతో కుర్రకారు మనసును దోచుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెండితెర మీద ప్రముఖ స్టార్స్ సినిమాలో నటిస్తూ తన క్రియేటివిటీని చాటుకుంటూ ఉంటుంది. రంగస్థలం లో రంగమత్తలా చేసి ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. అలాగే రీసెంగ్ వచ్చిన చాలా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్ ను ఎంచుకుని ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ. ఇదే కాకుండా ఎప్పటి కప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ తన న్యూలుక్ ఇదంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అవుతుంటుంది ఈ ముద్దుగుమ్మ.

హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ వేసిన డ్యాన్స్ స్టెప్పులు, ఆమె ఎక్స్ ప్రెషన్స్ అదరహో అనిపిస్తున్నాయి. ఈ భామ చేసిన డ్యాన్స్ కి ఆమె అభిమానులు ఫిదా అయ్యారంటే నమ్మండి. జబర్దస్థ్ షోలో ఆమె ఎంట్రీకి వేసిన స్టెప్పులు చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు. ఇంతకి ఆ కిక్కెక్కించే పాటటేంటో తెలుసా..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని ‘వయస్సునామి తాకెనమ్మి ఆడుతకదిమిదిమి’ అనే పాటకే ఈ అనసూయి చేసిన డ్యాన్స్ అందరినీ ఈమె చేసిన స్టెప్పులకు అసూయపడేలా చేసేసిందండోయ్. ఇది చూసిన నెటిజన్లు అబ్బా అనసూయ ఏమి చేస్తివి ఏమి చేస్తివి అంటూ తెగ మెచ్చుకుంటున్నారండి బాబూ. ఈ వీడియోను అనసూయి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మీరు కూడా ఆ వీడియోను చూసి తరించండి.