NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ సన్నీ పై పొగడ్తలు వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ సన్నీ నటించిన “సకల గులాబీ రామ” సినిమా ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ అదేవిధంగా సీజన్ ఫైవ్ కి చెందిన కంటెస్టెంట్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడి… టైటిల్ విన్నర్ సినిమా హీరో  సన్నీ పై పొగడ్తల వర్షం కురిపించారు. బయట ఎవరితో ఆయన ఊరికనే కలిసి పోయే వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బిగ్ బాస్ హౌస్ లో అందరితో కలిసి పోయి అన్ని రోజులు జర్నీ చేస్తూ అందరినీ నవ్విస్తూ గెలిచిన సన్నీ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

Sakala Gunabhi Rama Movie First Look Launch | VJ Sunny | Sanjeeva Reddy  Vaddi | Adya Media - YouTube

పైగా సన్నీ లో నాకు నచ్చేది… ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే లక్షణం. బిగ్ బాస్ టైటిల్ గెలిచాక బయట కూడా తనని పర్సనల్ గా సన్నీ కలవడం జరిగింది. తన లైఫ్ లో మరో జర్నీ ఇప్పటినుండి స్టార్ట్ కానుంది. ఇప్పటినుండి లైఫ్లో మరింతగా పైకి ఎదుగుతూ… ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం తో ఇండస్ట్రీలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు అనిల్ రావిపూడి స్పీచ్ ఇచ్చారు.

psycopilla Song Big Boss 5 ||Vj Sunny || sakala Gunabi Rama || - YouTube

అదేవిధంగా సన్నీ వాళ్ళ అమ్మగారు కళావతి గారిని అడిగినట్లు చెప్పమని స్టేజి పై స్పీక్ ఇచ్చారు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరో సినిమా కోసం మిగతా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ లు రావడం … సపోర్ట్ చేయడం తనకు ఎంతగానో నచ్చినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ కార్యక్రమానికి సోహెల్, శ్వేత, అనీ మాస్టర్, మానస్… మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వచ్చారు. శివారెడ్డి అదేవిధంగా ఆర్ పి పట్నాయక్ హీరో వరుణ్ సందేశ్… ఇండస్ట్రీకి చెందిన కొంతమంది రావడం జరిగింది. సన్నీ హీరోగా ఫస్ట్ టైం సకల గులాబీ రామ ప్రివెంట్ హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది. 

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri