బిగ్ బాస్ ఆడియన్స్ కి గుడ్ న్యూస్ రిలీజ్ అయిన “బిగ్ బాస్ సీజన్ 6” లోగో..!!

Share

“బిగ్ బాస్ సీజన్ 6” వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్ లు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగాయి. ఇతర భాషల్లో మాదిరిగానే తెలుగులో కూడా బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ షో మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించగా తర్వాత సీజన్ కి నాని హోస్ట్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా వరుసగా మూడు సీజన్ లు చేశారు.

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..ముందే చెప్పేసిన నాగార్జున..!!

కాగా ఇప్పుడు ఆరో సీజన్ కి కూడా నాగ్ యే హోస్ట్ గా చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీజన్ సిక్స్ కి సంబంధించి లోగో రిలీజ్ చేయడం జరిగింది. చాలా డిఫరెంట్ గా ఉంది. గత ఐదు సీజన్లకు భిన్నంగా.. కలర్స్ పరంగా బిగ్ బాస్ ఆరో సీజన్ లోగో … వెరైటీగా ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ లో రెండో వారం తర్వాత స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈసారి ఆరో సీజన్ లో ఫిజికల్ టాస్కులు ఇంకా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు గత సీజన్ లకు పూర్తి భిన్నంగా ఉంటాయని టాక్.

అంతేకాదు హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ముందే లీక్ అవకుండా జాగ్రత్త పడనున్నట్లు సమాచారం. స్టార్ మా లో ప్రసారం కానున్న ఈ షో డిస్నీ హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఫస్ట్ టైం బిగ్ బాస్ ఓటిటి షో డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం రావడం తెలిసిందే. 24 గంటలు ఎంటర్టైన్మెంట్ అని ప్రసారం చేసినా కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఆరో సీజన్ బిగ్ బాస్ షో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

31 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

40 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago