NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

BP Control: బీపీ తగ్గించుకోడానికి ఈ ఇంటి మందులు చాలు..! ఆయుర్వేదంలో చక్కని చిట్కాలు..!!

BP Control: అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తుంది ఆరోగ్య సమస్య.. రక్తనాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వల్ల ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తాయి.. ఇంట్లోనే బీపీని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉంటే బిపి స్థాయిలోని హెచ్చుతగ్గులు అర్థం అవుతాయి.. లోబీపి, హై బీపీ చెక్ చేసుకోకుండా ఉంటే సరైన చికిత్స అందక.. అనేక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు.. రసాయన మందులు వాడకుండా ఇంట్లోనే బీపీకి చెక్ పెట్టే అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి.. అదేంటో తెలుసుకొని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు..!! బీపీని అదుపులో పెట్టే అద్భుతమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

BP Control: Excellent Ayurvedic Remides
BP Control Excellent Ayurvedic Remides

BP Control: బీపీ ని కంట్రోల్ లోకి తెచ్చే అద్భుతమైన చిట్కాలు..!!

స్వచ్ఛమైన గంధం చెక్క తీసుకుని శుభ్రమైన రాయి మీద పన్నీరు లేదంటే నీరు పోస్తూ అరగతీయాలి.. ఇలా తీసుకున్న ఒక స్పూన్ గంధానికి చిట్టికేడు పచ్చ కర్పూరం కలపాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున, రాత్రి అన్నం తినే ముందు తీసుకోవాలి.. ఇలా రెండు రోజులు చేయడం వలన బీపీ తగ్గుతుంది. అదుపులోకి వస్తుంది..

జటామంశీ వేర్లను 500 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల చింతపండులో 600 మిల్లీ లీటర్లు నీటిని పోసి నానబెట్టాలి.. దీని నుంచి ఇప్పుడు 500 మిల్లీగ్రాముల రసం తీసుకోవాలి.. ఇలా తీసుకున్న చింతపండు రసంలో జటామంశీ వేర్లు మునిగేలా ఉంచి తర్వాత తీసి ఆరబెట్టాలి ఇలా మొదటి రోజు చేసిన తర్వాత రెండో రోజు పచ్చి దొండకాయలను తీసుకొని వాటిని రసం చేసుకోవాలి. ఈ రసంలో కూడా జటామంశీ వేర్లను మునిగే వరకు ఉంచి బాగా ఆరనివ్వాలి.. ఇక మూడో రోజు జటామంశీ వేర్లను పొడిగా తయారు చేసుకోవాలి.. ఇలా తయారు చేసుకున్న పొడిని ఉదయం అరచెంచా నీటితో కలిపి తీసుకోవాలి. రాత్రి పూట కూడా అరచెంచా నీటితో తీసుకోవాలి. ఈ పొడి వేసుకునేటప్పుడు మట్టి కుండలో నీరు తీసుకుంటే సమస్య త్వరగా తగ్గుతుంది.. ఇలా మూడు నెలల పాటు ఉదయం సాయంత్రం ఈ పొడిని తీసుకుంటే బిపి వలన వచ్చే సమస్యలు రాకుండా అరికట్టవచ్చు. ఒకవేళ ఉంటే బీపీ తో బాధపడుతుంటే కచ్చితంగా కంట్రోల్ లోకి వస్తుంది.. బీపీ లేని వారు కూడా ఈ పొడిని అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉండొచ్చు.

 

BP Control: Excellent Ayurvedic Remides
BP Control Excellent Ayurvedic Remides

బీపీ సమస్యలతో బాధపడేవారు తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. తక్కువ మోతాదులో ఉన్న సోడియం ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రక్తపోటు హెచ్చుతగ్గులు కాకుండా నియంత్రించవచ్చు. మీ రోజువారీ ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో కూడా బీపీ కనిపిస్తుంది. కాబట్టి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహార నియమాల పై శ్రద్ధ వహించడం తో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అలవాటు చేసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju