NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Car logos: వాట్.. కార్ లోగోల వెనుక ఏకంగా ఇంత స్టోరీ ఉందా.. థింకింగ్ కి హ్యాట్సాఫ్..!

Car logos: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కారులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆశపడుతున్నారు కూడా. ఈ క్రమంలోనే పలువురు కొన్ని కార్స్‌ గురించి ఆసక్తికర డీటెయిల్స్ ను అనుకుంటున్నారు. ఇక సాధారణంగా మనం చూసే ప్రతి కారుకి కూడా ఒక లోగో ఉంటుంది. కానీ ఆ లోగో ఏంటనేది మనకి పెద్దగా అర్థం కాదు. ఇక కొన్ని లోగోల వెనుక అందమైన మరియు ఆసక్తికరమైన స్టోరీలు సైతం ఉంటాయి. ఆ లోగోలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Car logos
Car logos

1. హోండా లోగో హెచ్ షేపులో ఉంటుంది. దానిని దగ్గరగా చూస్తే ఇద్దరు వ్యక్తులు హ్యాండ్ పట్టుకుని ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు కస్టమర్ మరొకరు కంపెనీ అధికారులు.

Car logos
Car logos

2. టయోటా కార్ లపై ఓవెల్ షేప్ లో లోగో ఉంటుంది. అది ఔటర్ రింగ్ ఎర్త్ ని ఇన్సైడ్ టు రింగ్స్ ని కూడా కస్టమర్ అండ్ కంపెనీ అధికారుల హార్ట్ లాగా అయి ఉన్నట్లుగా రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా ఆ లోగోని టయోటా లో ఉండే ప్రతి లెటర్ రిప్రజెంట్ అయ్యేలా డిజైన్ చేశారు.

Car logos
Car logos

3. ఆడి లో ఫోర్ రింగ్స్ కూడా మెర్జైనా ఫోర్ కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తాయి.

ఇలా ప్రతి కారు లోగో పై కూడా ఏదో ఒక స్టోరీ దాగి ఉంటుంది. ఇక ఇలాంటి ఒక థింకింగ్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?