NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Corona Devi Statue: కరోనా దేవి విగ్రహం ఆ నటిలా ఉందంటూ ట్రోలింగ్..!!

Corona Devi Statue: కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.. ఇందుకు భిన్నంగా తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో మాత్రం ప్రజలు దేవుని పూజిస్తున్నారు.. అక్కడి ప్రజలు ఏకంగా కరోనా దేవి అంటూ ఒక విగ్రహాన్ని తయారు చేసి పూజలు చేస్తున్నారు.. ఆ కరోనా అమ్మవారిని ఫోటోని చూసిన నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు.. కరోనా దేవి ఫోటో హీరోయిన్ వనిత విజయ్ కుమార్ ఇలా ఉందంటూ సోషల్ మీడియాలో లో ఓ పోస్ట్ వదిలారు.. అంతే సోషల్ మీడియాలో ఈ మీమ్స్ ఫోటో వైరల్ అవుతోంది..!!

Corona Devi Statue: looking like Vanitha vijay kumar reacted
Corona Devi Statue: looking like Vanitha vijay kumar reacted

సీనియర్ నటులు విజయ్ కుమార్ మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ మూడు పెళ్లిళ్ల గొడవ ఇటీవల హాట్ టాపిక్ అయింది.. ఇద్దరు పిల్లల తల్లి అయిన వనిత ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా మూడో భర్త తో కూడా విడిపోయి మళ్లీ లో ప్రేమలో పడటం హాట్ టాపిక్ అయింది.. ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో నటించిన ఈమె. తెలుగు సినిమాల్లో ఆఫర్లు కోసం ఎదురు చూస్తోంది.. ప్రస్తుతం మీ ఫోటో నే కరోనా దేవి లా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ వనిత విజయ్ కుమార్ స్పందించారు.. ఓరి దేవుడా ఇదేంటి ప్రతి ఒక్కరు ఈ ఫోటో తోపాటు మీమ్స్ పంపుతున్నారు అంటూ.. ఈ కామెంట్స్ పై వనిత విజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు..

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N