NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Anjeer: నానబెట్టిన అంజీరా ప్రతిరోజు తింటే.. ఎన్ని సమస్యలకు చెక్ పెట్టచ్చో తెలుసా..!!

Anjeer: అంజీర పండ్లు.. నేరుగా పండ్ల రూపంలో లభిస్తాయి.. డ్రై ఫ్రూట్స్ గా కూడా తినవచ్చు.. అంజీర్ పండులో క్యాల్షియం, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. డ్రై అంజీర్ ని తింటే ఇన్ని ప్రయోజనాలు కలిగితే.. మరి రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టిన అంజీర్ లను ఉదయం తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Daily eat Anjeer: fruit benefits
Daily eat Anjeer fruit benefits

* బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు నానపెట్టిన 3 అంజీర్ తింటే త్వరగా బరువు తగ్గుతారు. అదే బరువు పెరగాలి అనుకునేవారు 5-6 తింటే త్వరగా బరువు పెరుగుతారు..

 

*అంజీర పండు లో యాంటీ-ఆక్సిడెంట్స్ రక్తపోటును నియంత్రిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

*అంజీర్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

* పి.ఎమ్.ఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలకు అంజీర పండ్లు మేలు చేస్తాయి. అలాగే హార్మోన్ల హెచ్చుతగ్గులను, మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తాయి. *ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

* ఐరన్ లోపం బాధపడే వారికి అంజి చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత సమస్య దరిచేరదు.

 

* నీటిలో నానబెట్టిన అంజిర్ ఉదయాన్నే తినడం వల్ల పురుషుల్లో సంతాన లోపం సమస్యలు ఉండవు. వారిలో వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి. పురుషులు వీటిని పాలతో కలిపి తీసుకోవచ్చు.

 

* డయాబెటిస్ సమస్య ఉన్నవారు అంజీర పండు రోజు తింటే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఫ్యాటి యాసిడ్లు , ఫైబర్ డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతుంది.

author avatar
bharani jella

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju