NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు హెల్త్

Corona: గుడ్ న్యూస్ఃమ‌న‌కు క‌రోనా ముప్పు త‌క్కువే!

india reports lowest covid cases

Corona: కరోనా సెకండ్ వేవ్ క‌ల‌క‌లం ముగిసిపోయిన త‌రుణంలో ఇప్పుడు అంద‌రి చూపు… థ‌ర్డ్‌వేవ్ పై ప‌డింది. వేలాది మందిని పొట్ట‌న‌పెట్టుకున్న సెకండ్ వేవ్ వైరస్ ఉద్ధృతి తగ్గినా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ICMR కీలక ప్రకటన చేసింది. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ వచ్చినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని చెప్పింది. ఈ ముప్పును ఎదుర్కోవడంలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ICMR తెలిపింది.

Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్ల‌ల‌కు క‌రోనా ముప్పు తక్కువ‌ట‌

Lockdown second wave is threatening
covid 2nd wave

ఇంత‌కీ విష‌యం ఏంటంటే…

కరోనా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండకపోవచ్చునని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. మూవో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువేనని, ఒకవేళ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని స్పష్టం చేసింది. కరోనా తీవ్రతపై ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌తో కలసి ఐసీఎంఆర్ ఓ స్టడీ చేపట్టింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, మెడికల్ ఎక్స్‌పర్ట్ సందీప్ మండల్, సమీరన్ పండా, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన నిమలన్ అరినమిన్‌పతి సంయుక్తంగా ఓ రీసెర్చ్ పేపర్‌ను రూపొందించారు. ఈ పరిశోధనలోని విషయాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి.

Read More: Corona: చైనా సంచ‌ల‌న వార్నింగ్‌… క‌రోనాను ప్ర‌పంచానికి అంటించిందే కాకుండా…

కొత్త వేరియంట్‌లో ఏం ఉంటుందంటే..

కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో రోగ నిరోధక శక్తి ని తప్పించుకోగలగితే థర్డ్ వేవ్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని రీసెర్చ్ పేపర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కరోనా వేవ్స్ రాకూడదంటే భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. రోగనిరోధక శక్తి క్షీణించటం, రోగనిరోధక శక్తిని తప్పించుకొనేలా వైరస్లో మార్పులు రావటం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju