NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Armpits Itching: చంకల్లో దురదగా ఉందా..!? ఈ చిట్కాలు పాటించండి..!!

Armpits Itching: శరీరం పై చాలా మంది అనేక చోట్ల సహజంగానే దురదలు ( Itching) వస్తుంటాయి.. శరీర అవయలు అన్నింటిలో సున్నితమైన భాగం చంక.. ఈ ప్రాంతంలో చెమట ఎక్కువగా పడుతుంది. చెమట ఎక్కువగా పట్టడంతో బ్యాక్టీరియా వృద్ధి చెంది దురద పెడుతుంది. దురదగా ఉందని ఎక్కువగా గోకితే దద్దుర్లు వస్తాయి.. దీనికి తోడు నొప్పి, దుర్వాసన వస్తుంది.. ఈ సమస్యను అధిగమించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!! అలాగే ఈ చిట్కాలు పాటించండి..!!

Home Remides For Armpits Itching:
Home Remides For Armpits Itching

Armpits Itching: దురద తగ్గడానికి ఈ నూనెలు ఇలా రాయండి..!!

కొబ్బరి నూనె (Coconut Oil) లో యాంటీ మైక్రో బయాల్ గుణాలు ఉన్నాయి. ఇవి దురద, మంట ను తగ్గిస్తుంది. చంకలో కొబ్బరి నూనె రాసి మర్దన చేయాలి. ఇలా రోజులో రెండు సార్లు చేస్తే దురద త్వరగా తగ్గుతుంది. వేప ఆకు (Neem Leaves) లను ముద్దగా నూరి ఆ రసం దురద ఉన్నచోట రాయాలి. వేప లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దురద, రాషేస్ ను తగ్గిస్తుంది. లేదంటే వేప నూనె (Neem Oil) ను నేరుగా రాసి మర్దన చేయాలి. ఇలా చేసిన చక్కటి ఫలితం కనిపిస్తుంది.

Home Remides For Armpits Itching:
Home Remides For Armpits Itching

టీ ట్రీ ఆయిల్ (Tea Tree oil)  లో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఒక స్పూన్ టీ ట్రీ ఆయిల్ లో ఒక స్పూన్ నీటిని కలిపి చంక లో రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చంక లో దురద, రాషెస్ తగ్గుతాయి. నిమ్మ రసం (Lemon Juice) లో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ను నశింప చేస్తుంది. నిమ్మ చెక్కను తీసుకుని చంక లో మృదువుగా రుద్దాలి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటి తో కడిగేసుకోవాలి. ఇలా వారం లో రెండు సార్లు చేస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.

Home Remides For Armpits Itching:
Home Remides For Armpits Itching

ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత (Personal Hygiene) ను పాటించాలి. అధిక చెమట, వాతావరణ మార్పులు, బ్యాక్ట్రిరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్న వారిలో ఈ సమస్య వస్తుంది. చంక లకు గాలి తగిలేలా, వదులైన దుస్తులను ధరించాలి. సబ్బులు, పెర్ఫ్యూమ్ లో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు మేదికేటెడ్ సబ్బులను వాడాలి. ఇతరుల దుస్తులు, టవల్స్ ను ఉపయోగించకూడదు.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju