NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Soups: శీతాకాలం ఈ వేడివేడి సూప్స్ తాగితే..

Soups: అసలే చలికాలం.. వస్తూ వస్తూ అనేక వ్యాధులను మూటగట్టుకొని వస్తుంది.. ఈ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం.. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వెచ్చదనాన్ని కలిగించే దుస్తులు వేసుకోవాలి. ఈ కాలంలో లో వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి.. ముఖ్యంగా వేడి వేడి సూప్స్ తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

In winter Take Hot Hot Soups: Benefits
In winter Take Hot Hot Soups Benefits

సూప్ ను రకరకాల కూరగాయలతో తయారు చేసుకోవచ్చు. లేదంటే చికెన్ మటన్ బోన్స్ తో కలిపి తయారు చేసుకోవచ్చు. సూప్ లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. సూప్ మన శరీరానికి కావాలిసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. చలికాలం వేడి వేడి గా సూప్ తయారుచేసుకుని తాగితే శరీర ఉష్ణోగ్రతను పెంచి చలిని దూరం చేస్తుంది. అందుకని అని రోజుకి ఒకటి లేదా రెండు సార్లు సూప్ తాగితే చలిని ఎంజాయ్ చేయవచ్చు.

In winter Take Hot Hot Soups: Benefits
In winter Take Hot Hot Soups Benefits

వేడి వేడిగా ఒక కప్పు సూప్ తాగితే నీరసం తగ్గి పోతుంది. ఒత్తిడి చికాకు చిరాకుగా అనిపిస్తుంది అయితే వెంటనే వేడి వేడి సూప్ సిప్ చేయండి.. మెదడుని తేలిక పరుస్తుంది. వేడి వేడిగా సూప్ తాగితే వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితమై చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. నీరసం నిస్సత్తువ అనిపించినప్పుడు సూప్ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. మీరు ఎలాంటి సూప్ తయారు చేసుకొని తాగినా కూడా అందులో పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, సొంటి వేసుకోండి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీటివలన ఈ సీజన్లో ఎక్కువగా బాధించే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. వైరల్, ఫ్లూ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju