NewsOrbit
Andhra Pradesh Telugu News ట్రెండింగ్ న్యూస్

iPhone 15: వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఫోన్ 15..!

iPhone 15

iPhone 15: త్వరలోనే వాలెంటైన్స్ డే రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ ఉత్పత్తుల బ్రాండ్‌స్‌ పై డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇక వాటిలో ఫోన్స్ కంపెనీస్ కూడా ఒకటి. వాలెంటైన్స్ డే సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ లో అనేక సదుపాయాలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐఫోన్ 15 ను అతి తక్కువ ధరలో వెలుగులోకి తీసుకువచ్చారు అధికారులు.

iPhone 15
iPhone 15

ఆపిల్ కంపెనీ సెప్టెంబర్ 2023లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఫోన్ ని విడుదల చేసిన తక్షణమే కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఇక ఐఫోన్ 15 మోడల్ లో 128 జీబీ మరియు 256 జిబి, 500 12 జిబి మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్స్ ను కలిగి ఉన్నాయి.

iPhone 15
iPhone 15

ఇక ఈ ఫోన్ భారత్ లో ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ రూ. 79,900,256 జిబి ధర రూ. 89,900 మరియు 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 గా ఉంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతున్న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫోన్ ధర తగ్గింది.

iPhone 15
iPhone 15

ఐఫోన్ 15 యొక్క 128 జిబి వర్షన్‌ ధర రూ.66,999 కే లభించనుంది. అంటే ఏకంగా 12000 డిస్కౌంట్ కింద లభిస్తుంది. ఇంత మొత్తంలో తగ్గడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ ఆఫర్ ఫిబ్రవరి 15 వరకే. అందువల్ల కొత్త ఫోన్ తీసుకునేవారు ఈ ఫోన్ ని తక్షణమే కొనుగోలు చేయండి. లేదంటే ఓ లక్కీ ఛాన్స్ ని మిస్ అయినట్లే.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N