Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ పేరు తెలియని కుర్రకారు లేరంటే అతిశయోక్తి కాదు.. ఈ బ్యూటీ నీ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. ఈ ముద్దుగుమ్మ అందం రోజు రోజుకి పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు.. ఈమె అందానికి ఫిదా అయిన కుర్రాళ్ళు కోకొల్లలు..!! ఈ అమ్మడు జాతక చక్రాన్ని కూడా ఎక్కువగా నమ్ముతుంది..
Read More: Suma – Viswaksen: సుమని కత్తి లా ఉందన్న విశ్వక్సేన్.. సుమా రిప్లై ఏమిటంటే..
ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తన కు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.. తన అందచందాలతో కుర్రకారుని ఫిదా చేసింది.. కత్రినా కైఫ్ సరికొత్త రికార్డును సృష్టించింది.. ఇంస్టాగ్రామ్ లో 50 మిలియన్ల ఫాలోవర్ లను సొంతం చేసుకున్న హీరోయిన్ గా నిలిచింది..!! ఈ బ్యూటీ కంటే ముందే ప్రియాంక చోప్రా 63.3 మిలియన్లు, శ్రద్ధా కపూర్ 62.5 మిలియన్లు, దీపికా పదుకొనే 56.5 మిలియన్లు, ఆలియాభట్ 53.1 మిలియన్ల ఫాలోవర్ లను కలిగి ఉన్నారు. కత్రినా నటించిన సూర్య వంశీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కత్రినా బూత్ పోలీస్ లో నటిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!