NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Ram Charan: ఆ హీరోయిన్ తో రామ్ చరణ్ ప్రేమ పాఠాలు..!! వాస్తవమెంత..!?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తరువాత వరుస చిత్రాలను లైన్ లో పెట్టారు.. మరోవైపు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో లో చేరి సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.. తాజాగా ఈ ఈ చిత్రంలో రామ్ చరణ్ గురించి విషయం వైరల్ అవుతుంది..!!

Ram Charan: Kiara adwani movie update
Ram Charan: Kiara adwani movie update

ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు డైరెక్టర్ శంకర్ సెకండ్ షెడ్యూల్ లో కియారా అద్వానీ తీసుకురానున్నారు ఈ నేపథ్యంలో సినిమా కోసం హీరో రామ్ చరణ్ ప్రేమపాఠాలు చెప్పబోతున్నాడు న్యూస్ బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరగనున్న ఈ షెడ్యుల్ లో రామ్ చరణ్ కి లవ్ సీన్స్ చిత్రీకరించనున్నారు.

Ram Charan: Kiara adwani movie update
Ram Charan: Kiara adwani movie update

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ పై 50వ సినిమా గా ఈ చిత్రం విడుదల కానుంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలు శ్రీకాంత్, సునీల్, అంజలి పలువురు కీలక పాత్ర లో నటించనున్నారు. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రానికి తమన్ బాణీలు సమకూర్చనున్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu